వారణాసి నాగలక్ష్మి (Varanasi Nagalakshmi)

Share
పేరు (ఆంగ్లం)Varanasi Nagalakshmi
పేరు (తెలుగు)వారణాసి నాగలక్ష్మి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిరచయిత్రి, చిత్రకారిణి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలుhttp://saarangabooks.com/retired/2014/01/02/%BE/
ఈ-పుస్తకాల వివరాలుhttp://www.saarangabooks.com/telugu/tag/
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుఈమె కృష్ణా జిల్లా, నూజివీడు సమీపంలోని ప్లీడరు గారి తోటలో ముష్ఠి రామకృష్ణశాస్త్రి, పార్వతి దంపతులకు దంపతులకు జన్మించింది. ఈమె నూజివీడులోని ధర్మ అప్పారావు కళాశాలలో బి.ఎస్.సి వరకు చదివి, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సీ, ఎం.ఫిల్ పట్టాలను పొందింది. హైస్కూలు చదువు నుండి చదువు పూర్తి అయ్యే వరకు జాతీయ స్కాలర్‌షిప్‌ను పొందిన ప్రతిభావంతురాలు ఈమె. మూడు పర్యాయాలు విశ్వవిద్యాలయస్థాయి పరీక్షలలో ఈమె మొదటి స్థానాన్ని సంపాదించింది. ఈమె భర్త వి.ఎస్.శర్మ ఇ.ఎన్.టి. వైద్యుడు. వీరికి జయంత్, వర్షిణి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవాన చినుకులు (పుస్తకం)
సంగ్రహ నమూనా రచనసాహిత్య ప్రక్రియల్లో కవితలు, కథలు, నవలలూ, నాటకాల గురించి ప్రస్తావిస్తారు గానీ సంగీతాన్ని ప్రస్తావించరు. సంగీతానికి స్వయం ప్రతి పత్తి వుండటం దీనికి కారణమై వుండవచ్చు. కానీ సాహిత్యం లేనిదే సంగీతం లేదు.

వారణాసి నాగలక్ష్మి
వాన చినుకులు (పుస్తకం)

సాహిత్య ప్రక్రియల్లో కవితలు, కథలు, నవలలూ, నాటకాల గురించి ప్రస్తావిస్తారు గానీ సంగీతాన్ని ప్రస్తావించరు. సంగీతానికి స్వయం ప్రతి పత్తి వుండటం దీనికి కారణమై వుండవచ్చు. కానీ సాహిత్యం లేనిదే సంగీతం లేదు. సంగీతానికీ సాహిత్యానికీ అవినాభావ సంబంధం, శాస్త్రీయ సంగీతమంటే భక్తి ప్రాధాన్యమే. త్యాగరాజు, పురందరదాసు, రామదాసు, శ్యామశాస్త్రి గార్ల కీర్తనలు స్వరరాగ బద్ధమై, తాళజతిగతులతో, రాగాల్లో ఇమిడే గమకాలతో పాడుకునే సాహిత్యం. కానీ పామరజనరంజకంగా, రాగచ్ఛాయల్లో, భావ ప్రాధాన్యంగా అనుభూతిని సంతరించుకున్నవి – లలిత గీతాలు. ఇలాంటి పాటలు రాయడానికి భాషలో పాండిత్యం అవసరం లేదు, దానిలోని లాలిత్యం తెలిస్తే చాలు. చిన్నపువ్వునో, చిగురునో, వానచినుకునో చూసి పరవశించే మనసు కావాలి. అలా ఉన్నప్పుడు, ఆ పరవశంలోనే భావాలు చిమ్ముకుని వస్తాయి. వాటంతట అవే అందంగా రాగాల్లో ఒదిగిపోతాయి. లలితగీతాలౌతాయి. నాగలక్ష్మి ”వానచినుకుల్లో” పైన చెప్పినవన్నీ పుష్కళంగా ఉన్నాయనిపించింది. – భార్గవీరావు

http://www.anandbooks.com/Vana-Chinukulu-Telugu-Book-By-Varanasi-Nagalakshmi

———–

You may also like...