చెన్నూరి సుదర్శన్ (Chennuri Sudarshan)

Share
పేరు (ఆంగ్లం)Chennuri Sudarshan
పేరు (తెలుగు)చెన్నూరి సుదర్శన్
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

https://kinige.com/author/Chennuri+Sudarshan,

https://kinige.com/book/Jeevana+Gatulu

పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికజీవన చిత్రం (పుస్తకం)
సంగ్రహ నమూనా రచనఆత్మకథ లేదా స్వీయచరిత్ర అనగా ఒక వ్యక్తి తన జీవితంలో బాల్యం నుండి కాలక్రమానుసారం ఆ రచనా కాలం వరకు జరిగిన సంఘటనలను, జ్ఞాపకాలను, అనుభవాలను ఒక క్రమపద్ధతిలో పేర్చి వ్రాయడం.

చెన్నూరి సుదర్శన్
జీవన చిత్రం (పుస్తకం)

ఆత్మకథ లేదా స్వీయచరిత్ర అనగా ఒక వ్యక్తి తన జీవితంలో బాల్యం నుండి కాలక్రమానుసారం ఆ రచనా కాలం వరకు జరిగిన సంఘటనలను, జ్ఞాపకాలను, అనుభవాలను ఒక క్రమపద్ధతిలో పేర్చి వ్రాయడం. ఇదొక సృజనాత్మక రచన అని చెప్పవచ్చు. ఇది వ్రాయడం. ఇది వ్రాయడం ఒక రకంగా సాహసం చేయడమే… రచయిత తన భావన దొంతరలలో తాను వ్రాసిందే సరైనదని భావించే అవకాశం ఉంది. ఎదుటివ్యక్తిని సంప్రదించకుండా వ్రాస్తే అవి వాస్తవాలైనప్పటికీ లిఖిత రూపంలో ఉండడం అతడు ఇష్టపడకపోవచ్చు. దీనితో భావోద్వేగాల మధ్య ప్రక్క దారి పట్టకుండా… స్కోత్కర్షగానూ రూపు దిద్దుకోకుండా ఎంతో నైపుణ్యంగా వ్రాయాల్సి ఉంటుంది.

అలాంటి మంచి ఆత్మకథగా ‘జీవన చిత్రం’ రూపుదిద్దుకుందని చెప్పవచ్చు. ఒక నిరక్షరాస్య కుటుంబంలో పుట్టిన రచయిత క్రమంగా ఒక మాస్టర్ ఆఫ్ ఫిలాసఫర్ వరకు ఎదిగి తన కుటుంబ సభ్యులనందరికీ ఉన్నత చదువులు చెప్పించి పిల్లలు అమెరికాలో స్థిరపడటం వరకు శ్రమించిన వైనం సమాజంలో అందరికీ మార్గదర్శకము.

ఇది సామాజిక నేపథ్యంలో వ్రాయబడింది. సమాజానికి ఎంతో ఉపయుక్తంగా వుంటుంది.

https://kinige.com/book/Jeevana+Chitram

———–

You may also like...