డా. సిద్దెంకి యాదగిరి (Dr. Siddemki Yadagiri)

Share
పేరు (ఆంగ్లం)Dr. Siddemki Yadagiri
పేరు (తెలుగు)డా. సిద్దెంకి యాదగిరి
కలం పేరు
తల్లిపేరుసిద్దెంకి లచ్చవ్వ
తండ్రి పేరురాజయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలుపీహెచ్. డి
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://kinige.com/book/Tapsha
పొందిన బిరుదులు / అవార్డులువేముగంటి సాహిత్య పురస్కారం – 2018.
సిద్ధిపేట జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు – 2019. తొగుట మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు – 2018.
జనార్ధన మహర్షి గారిచే ఉత్తమ కథా పురస్కారం. 2014.
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికతప్ష(పుస్తకం)
సంగ్రహ నమూనా రచనకింది కులాల వాండ్లు కథా సాహిత్యాన్ని ప్రపంచీకరణ నుంచే విస్తృతంగా రాస్తున్నరు. ఆ రాసిన సాహిత్యమంతా చరిత్ర కెక్కాలంటే దాన్ని అన్ని వర్గాల వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరముంది.

డా. సిద్దెంకి యాదగిరి
తప్ష(పుస్తకం)

కింది కులాల వాండ్లు కథా సాహిత్యాన్ని ప్రపంచీకరణ నుంచే విస్తృతంగా రాస్తున్నరు. ఆ రాసిన సాహిత్యమంతా చరిత్ర కెక్కాలంటే దాన్ని అన్ని వర్గాల వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరముంది. యాదగిరి రాసిన ఇవి చదవాల్సిన కథలు మాత్రమే కాదు, ఆచరించాల్సిన కథలు కూడా! భవిష్యత్ తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే సామాజిక తెలంగాణ ద్వారానే సాద్యమని చెబుతున్నాడు. సిద్దెంకి తన కథల పరంపరను కొనసాగించాల్సిన అవసరముంది.

– సంగిశెట్టి శ్రీనివాస్

సిద్దెంకి కథలన్నీ క్లుప్తంగా ఉంటాయి. నేరుగా ఎత్తుగడ విషయంలోకి ప్రవేశిస్తుంది. ప్రతిదీ నిర్దిష్టంగా ఉంటుంది. కథాశిల్పం విషయంలో సిద్దెంకి జాగురూకతతో, ఎరుకతో ఉన్నాడని ఆయన కథలు చదివాక అన్పిస్తుంది. పాఠకులు ఒక కథను చదివాక వాళ్లలో భావ ప్రకంపనం కలిగించడం కూడా శిల్పంలో భాగమే. కథాంశం ఎక్కడా సడలిపోకుండా చివరి వరకు నడిపించడంలో ఈ రచయితకు శ్రద్ధ ఉంది. ఆ పనిని విజయవంతంగా చేశాడు.

– డా. సి. కాశీం

https://kinige.com/book/Tapsha

———–

You may also like...