Share
పేరు (ఆంగ్లం)N. Gopi
పేరు (తెలుగు)యన్.గోపి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరుఎన్. అరుణ
పుట్టినతేదీ06/25/1950
మరణం
పుట్టిన ఊరుభువనగిరి
విద్యార్హతలు
వృత్తిఅధ్యక్షుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా 
ఈ-మెయిల్ 
ఫోను 
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె 
స్వీయ రచనలుతంగేడుపూలు (1976)
మైలురాయి (1982)
చిత్రదీపాలు (1989)
వంతెన (1993)
కాలాన్ని నిద్రపోనివ్వను (1998)
చుట్టకుదురు (2000)
ఎండపొడ (2002)
జలగీతం (2002) – దీర్ఘకావ్యం
నానీలు (2002)
మరో ఆకాశం (2004)
అక్షరాల్లో దగ్ధమై (2005)
మళ్ళీ విత్తనంలోకి (2014)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

http://www.anandbooks.com/Mukhachitralu,

https://telugu.oneindia.com/sahiti/essay/2002/gopi.html

పొందిన బిరుదులు / అవార్డులుఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం,కృష్ణశాస్త్రి అవార్డు,ధర్మనిధి పురస్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికముఖచిత్రాలు (పుస్తకం)
సంగ్రహ నమూనా రచనకవయిత్రి మనసు పారదర్శకం, సరళం అని ఈ కవితల ద్వారా గ్రహించవచ్చు. మంచి భావుకురాలు అనటానికి కూడా సందేహించనక్కరలేదు.

యన్.గోపి
ముఖచిత్రాలు (పుస్తకం)

కవయిత్రి మనసు పారదర్శకం, సరళం అని ఈ కవితల ద్వారా గ్రహించవచ్చు. మంచి భావుకురాలు అనటానికి కూడా సందేహించనక్కరలేదు.        

-యన్.గోపి.

శ్రీమతి బషిరున్నిసాబేగంలో కవిత్వం మీద తపన మెండుగా ఉంది. అది వో తపస్సుగా మారుతుందనీ, అన్వేషణా దృష్టితో రాబోయే రోజుల్లో నూతన ప్రపంచాన్ని సృష్టిస్తుందని నమ్ముతున్నారు.

-కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి

నేటి సంఘంలోని వివిధ పార్శ్వల ముఖ చిత్రాలు ఇందులో కనిపిస్తాయి. ఇందులోని కవితల్లో ఓ స్పష్టత, ఓ అమాయకత, ఓ నిశిత పరిశీలన, ఓ ఆవేదన, ఓ ఆర్ద్రమార్ద్రవ మాధుర్యం వ్యక్తిత్వం విశిష్టంగా కనిపిస్తాయి.

-రామడుగు వెంకటేశ్వర శర్మ.

శ్రీమతి బషిరున్నిసాబేగం కవితల్లో వేగం ఉంది. అది భాష వల్ల వచ్చింది. ఒకదాని వెంట ఒకటిగా వ్యవధి లేకుండా రాయడానికి తగినన్ని మాటలు ఊరుతూ ఉంటాయి.

-రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు. 

http://www.anandbooks.com/Mukhachitralu

———–

You may also like...