తిరునగరి రామాంజనేయులు (Tirunagiri Ramanjaneyulu)

Share
పేరు (ఆంగ్లం)Tirunagiri Ramanjaneyulu
పేరు (తెలుగు)తిరునగరి రామాంజనేయులు
కలం పేరుతిరునగరి
తల్లిపేరుజానకి రామక్క
తండ్రి పేరుమనోహర్
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ09/24/1945
మరణం04/25/2021
పుట్టిన ఊరుయాదాద్రి భువనగిరి జిల్లా
విద్యార్హతలు
వృత్తితెలుగు రచయిత, విశ్రాంత తెలుగు పండితుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుబాలవీర (శతకం)
శృంగార నాయికలు (ఖండకావ్యం)
కొవ్వొత్తి (వచన కవితా సంపుటి)
వసంతం కోసం (వచన కవితా సంపుటి)
అక్షరధార (వచన కవితా సంపుటి)
తిరునగరీయం-1 (పద్య సంపుటి)
గుండెలోంచి (వచన కవితా సంపుటి)
ముక్తకాలు (వచన కవితా సంపుటి)
మా పల్లె (వచన కవితా సంపుటి)
మనిషి కోసం (వచన కవితా సంపుటి)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆం.ప్ర. ప్రభుత్వ సత్కారం (1975)
నల్లగొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా సత్కారం (1976,1978)
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పండిత సత్కారం (1992)
బి.ఎన్.రెడ్డి సాహిత్య పురస్కారం (1994)
ఆం.ప్ర. ప్రభుత్వ కళానీరాజన పురస్కారం (1995)
ఆం.ప్ర. ప్రభుత్వ విశిష్ట (ఉగాది) పురస్కారం (2001)
విశ్వసాహితి’ ఉత్తమ పద్యకవి పురస్కారం (2003)
భారత్ భాష భూషణ్ (డాక్టరేట్) అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళనం భోపాల్, మధ్యప్రదేశ్ (2003)
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

తిరునగరి రామాంజనేయులు

 

———–

You may also like...