డాక్టర్ గురవారెడ్డి (Dr. Guruva Reddy)

Share
పేరు (ఆంగ్లం)Dr. Guruva Reddy
పేరు (తెలుగు)డాక్టర్ గురవారెడ్డి
కలం పేరు
తల్లిపేరురాజ్యలక్ష్మి
తండ్రి పేరుసత్యనారాయణ రెడ్డి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ09/29/1958
మరణం
పుట్టిన ఊరుగుంటూరు
విద్యార్హతలుఎఫ్.ఆర్.సి.యస్
వృత్తివైద్యులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

డాక్టర్ గురవారెడ్డి

ఆయన పాఠశాలలో చదువుతున్నప్పటి నుంచి భాషమీద మమకారం ఉండేది. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో బహుమతులు కూడా సాధించాడు. వైద్యకళాశాలలో ఉన్నపుడు తెలుగు పత్రికకు సంపాదకుడిగా కూడా ఉన్నాడు. అందులో స్నేహితుల ప్రోత్సాహంతో కథలు రాసేవాడు. తరువాత సాక్షి లాంటి వార్తా పత్రికల్లో కూడా కొన్ని వ్యాసాలు రాశాడు.[5] ఆయన అనుభవాలను గురవాయణం అనే పేరుతో గ్రంథస్థం చేశాడు. ఆయనకు సంగీతంలో కూడా ఆసక్తి ఉంది. రోజూ రాత్రి రేడియోలో పాతపాటలు వినడం ఆయనకు అలవాటు. 

https://te.wikipedia.org/wiki/%E0%B0%8E._%E0%B0%B5%E0%B0%BF._%E0%B0%97%E0%B1%81%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF

———–

You may also like...