| పేరు (ఆంగ్లం) | Dr. Nori Dathathreyudu |
| పేరు (తెలుగు) | డా. నోరి దత్తాత్రేయుడు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 10/21/1947 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | కృష్ణా జిల్లా |
| విద్యార్హతలు | – |
| వృత్తి | వైద్యుడు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | http://telugueminentpersons.blogspot.comnori-dr.html |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | పద్మశ్రీ పురస్కారం |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | తొలినాటి జీవితం |
| సంగ్రహ నమూనా రచన | దత్తాత్రేయుడు కృష్ణా జిల్లాలో మంటాడ గ్రామంలో 1947 అక్టోబరు 21 న జన్మించాడు.తండ్రిపేరు సత్యనారాయణ. |
డా. నోరి దత్తాత్రేయుడు
తొలినాటి జీవితం
దత్తాత్రేయుడు కృష్ణా జిల్లాలో మంటాడ గ్రామంలో 1947 అక్టోబరు 21 న జన్మించాడు.తండ్రిపేరు సత్యనారాయణ. మచిలీపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసి, కర్నూలు వైద్య కళాశాలలో వైద్యశాస్త్రంలో పట్టా పొంది, ఆ తర్వాత ఉస్మానియా వైద్య కళాశాలలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశాడు. ఈయన మహిళలలో వచ్చే క్యాన్సర్ వ్యాధులను నయం చేయడంలో సిద్ధహస్తులు. కొన్నేళ్ళ క్రితం దివంగత ఎన్.టి.ఆర్. సతీమణి క్యాన్సర్ చికిత్సకు అమెరికా వెళ్లినపుడు ఆయన చేసిన చిన్న విజ్ఞప్తి హైదరాబాద్ లో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఇస్టిట్యూట్ కి జన్మనిచ్చింది. ఎంతో పేరు ప్రతిష్ఠలు ఉన్న డా.నోరి సంపాదించినదంతా “ఆరోగ్య సంపద”ను పెంచడానికి, అభివృద్ధి చెందడానికి వెచ్చించారు ఈ అంతర్జాజీయ ఆణిముత్యము తెలుగువాడు కావడం మన అందిరికీ గర్వకారణము .
———–