| పేరు (ఆంగ్లం) | Duppala Ravikumar |
| పేరు (తెలుగు) | దుప్పల రవికుమార్ |
| కలం పేరు | రవి & మధు |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 09/10/1974 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | టెక్కలి |
| విద్యార్హతలు | – |
| వృత్తి | లెక్చెరర్ |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | దారి |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://kinige.com/book/Mana+Prapamcham |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | మన ప్రపంచం (పుస్తకం) |
| సంగ్రహ నమూనా రచన | శ్రీకాకుళంలో ప్రధాన స్రవంతి పత్రికలకు ధీటుగా ప్రతి సాయంత్రం వెలువడుతున్న ‘సత్యం’ సంచలన సాయంకాలం దినపత్రికలో దాదాపు రెండేళ్ళుగా ప్రచురితమైన శీర్షికా వ్యాసాల సంకలనమే ఈ ‘మన ప్రపంచం’. |
దుప్పల రవికుమార్
మన ప్రపంచం (పుస్తకం)
శ్రీకాకుళంలో ప్రధాన స్రవంతి పత్రికలకు ధీటుగా ప్రతి సాయంత్రం వెలువడుతున్న ‘సత్యం’ సంచలన సాయంకాలం దినపత్రికలో దాదాపు రెండేళ్ళుగా ప్రచురితమైన శీర్షికా వ్యాసాల సంకలనమే ఈ ‘మన ప్రపంచం’. వారం వారం జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వ్యాఖ్యానంగా వెలువడిన ఈ వీక్లీ కాలమ్ కొద్ది వారాలలోనే మీడియా పనితీరును విశ్లేషణాత్మకంగా ఎండగట్టడం మొదలుపెట్టింది. నాలుగో ఎస్టేట్‌గా తనను తాను వర్ణించుకుంటున్న మీడియా పనితీరులో మాత్రం ఫక్తు కార్పోరేట్ సంస్థగా వ్యవహరిస్తుండడం సమకాలీన విషాద వాస్తవం. దీనిపై ఎక్కుపెట్టిన నిష్పాక్షిక విమర్శనాస్త్రమే ఈ ‘మన ప్రపంచం’. కళిగాంధ్ర గుండె చప్పుడుకు అక్షర రూపాన్ని అందించదలచిన సిక్కోలు బుక్ ట్రస్ట్ తొలి ప్రచురణగా ఈ పుస్తకాన్ని సవినయంగా అందిస్తున్నాము.
https://kinige.com/book/Mana+Prapamcham
———–