| పేరు (ఆంగ్లం) | Chegondi Venkata Harirama Jogaiah |
| పేరు (తెలుగు) | చేగొండి వెంకట హర రామ జోగయ్య |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://www.logili.com/biography- |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం(పుస్తకం) |
| సంగ్రహ నమూనా రచన | రాజకీయాలు అనే కాటుక గదిలో ప్రవేశించి, ఏ విధమైన నల్లని మరకలూ అంచకుండా ధవళవస్త్రాలతో బయటకు వచ్చిన నిజాయితీపరుడు జోగయ్యగారు. |
అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం(పుస్తకం)
రాజకీయాలు అనే కాటుక గదిలో ప్రవేశించి, ఏ విధమైన నల్లని మరకలూ అంచకుండా ధవళవస్త్రాలతో బయటకు వచ్చిన నిజాయితీపరుడు జోగయ్యగారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవాలను క్రోడీకరించి ‘అరవై వసంతాల నా రాజకీయ ప్రస్తానం’ పేరుతో జోగయ్యగారు పుస్తకాన్ని వ్రాయడం సంతోషకరం. ఈ పుస్తకంలో తన వ్యక్తిగత, రాజకీయ పంథాలను నిక్కచ్చిగా వివరించారు. అలాగే రాష్ట్రంలో సంభవించిన పలు రాజకీయ పరిణామాలలో తన పాత్ర గురించి స్పష్టంగా విశదీకరించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై తన అవగాహనను, రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలపై తనకున్న అంచనాలనూ తన పుస్తకంలో ఆయన వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాలను అధ్యయనం చేసేవారికి ఈ పుస్తకం ఎంతో దోహదపడగలదని నా అభిప్రాయం.
https://www.logili.com/biography-autobiography/aravai-vasanthaala-naa-raajakeeya-prasthaanam-chegondi-venkata-hara/p-7488847-53489070555-cat.html#variant_id=7488847-53489070555
———–