కాట్రగడ్డ మురారి (Katragadda Murari)

Share
పేరు (ఆంగ్లం)Katragadda Murari
పేరు (తెలుగు)కాట్రగడ్డ మురారి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ14/06/1944
మరణం15/10/2022
పుట్టిన ఊరుఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా , విజయవాడ
విద్యార్హతలుఎంబీబీఎస్
వృత్తిరచయిత , టాలీవుడ్‌ నిర్మాత ,
తెలిసిన ఇతర భాషలు
చిరునామాచెన్నై, తమిళనాడు
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆత్మకథ నవ్వి పొదురుగాక
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://www.scribd.com/document/41414
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుమంచి అభిరుచిగల నిర్మాత , మంచి రచయిత .
సీతామాలక్ష్మీ, గోరింటాకు, త్రిశూలం, అభిమన్యుడు, సీతారమకళ్యాణం, జానకిరాముడు, నారీనారీ నడుమ మురారి చలనచిత్ర నిర్మాత శ్రీ కాట్రగడ్డ మురారి గారి అనుభవాలే నవ్విపోదురుగాక…అనే సంకలనం.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆత్మకథ- నవ్వి పొదురుగాక
సంగ్రహ నమూనా రచననవంబర్ 17న ఆయన తన ఆత్మకథ నవ్వి పొదురుగాకను విడుదల చేశారు.
పగ, ప్రతీకారేచ్చలు లేకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగేది కాదు, మనకు భగవద్గీత దక్కేది కాదు.
వయస్సు పెరుగుతున్న కొద్ది అనుభవాల స్వరూపం మారుతుంది. ఒకనాటి ఒప్పు నేడు తప్పుగా అనిపిస్తుంది.
ఈ రాతలు మొదలుపెట్టినప్పుడు వున్న ఆవేశకావేశాలు కాలం గడిచిన కొద్దీ మారిపోయాయి. గెలుపుకన్నా ఓటమిని అంగీకరించడంలోనే ఆనందం ఉంది. సుమారు పదేళ్ళ క్రితం ప్రారంభించిన ఈ రాతల్లో వున్న నిజాయితీ అప్పటికీ యిప్పటికీ మారలేదు. కాకపోతే నిజాయితీకి ధైర్యం తోడయ్యింది.
ఇవన్నీ నా జ్ఞాపకాలు.

కాట్రగడ్డ మురారి

విజయవాడ, మొగల్రాజపురంలో 1944 వ సంవత్సరంలో జన్మించాడు. తాత, నాయనమ్మలు: కాట్రగడ్డ గంగయ్య, అక్కమ్మలు. వరంగల్లు, ఆ తర్వాత హైదరాబాదులలో యంబీబీయస్ చదువుతూ మధ్యలో ఆపి మద్రాసు చేసి సినిమా రంగంలో ప్రవేశించాడు.

మురారి మొదటగా కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసి తర్వాత యువచిత్ర ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించాడు. తన సినిమాల్లో సంగీతానికి ప్రాముఖ్యం ఇచ్చేవాడు. ఆయన నిర్మించిన సినిమాల్లో ఎక్కువగా కె. వి. మహదేవన్ స్వరపరిచినవి.

2012 లో ఆయన ఆత్మకథ నవ్విపోదురు గాక అనే పుస్తక రూపంలో విడుదల చేశారు. ఈ పుస్తకంలో కొందరు సినీ ప్రముఖులపై విమర్శలు చేశాడు.

https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%86._%E0%B0%AE%E0%B1%81%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF

———–

You may also like...