| పేరు (ఆంగ్లం) | Alluri Bujangarao |
| పేరు (తెలుగు) | ఆలూరి భుజంగరావు |
| కలం పేరు | ఆలూరి |
| తల్లిపేరు | సీతారామమ్మ |
| తండ్రి పేరు | వెంకటప్పయ్య |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 1928 |
| మరణం | 2013 జూన్ 20 |
| పుట్టిన ఊరు | కొండముది, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
| విద్యార్హతలు | – |
| వృత్తి | రచయిత, అనువాదకుడు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | జీవితం మేల్కొంది,పాణీ ఆలే,పరుగు,అరణ్యపర్వం,అంతా గమ్మత్తు (బాల),ధనస్వామ్యం,బ్రతుకు తెల్లవారింది,తారుమారు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | http://www.anandbooks.com/Aluri-Bhujangarao, |
| పొందిన బిరుదులు / అవార్డులు | పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | వెలుగు రవ్వల జాడి (పుస్తకం) |
| సంగ్రహ నమూనా రచన | పిండములను చేసి పితరులను తలపోసి-కాకులకున్ పెట్టు గాడ్డిలార, పెంట తినెడు కాకి పితరు డేట్లయరా?…… |
ఆలూరి భుజంగరావు
వెలుగు రవ్వల జాడి (పుస్తకం)
పిండములను చేసి పితరులను
తలపోసి-కాకులకున్ పెట్టు
గాడ్డిలార, పెంట తినెడు కాకి
పితరు డేట్లయరా?
కనక మృగము భువిని
కద్దు లేదనకనూ దరుణి విడిచి
చనియె దాశరధియూ
తెలివి లేనివాడు దేవుడేట్లాయేరా?
వేమన్నా నీకు రెండు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా ఇవ్వాళ ఇంత గొప్ప మంచి పద్యాన్ని మాకు ఇచ్చినందుకు.!
మంచిని చెప్పి శత్రువయ్యే కంటే మౌనం పదివేలు.
విప్లవాలు ఓడిపోవు. విశ్రాంతిని కోరతాయి.
“చేసింది చెప్పకురా
చెప్పింది చేయకురా
అలా పెద్దల మాటకు విలువిస్తే
పెత్తనమంతా నీ సొత్తే!”
మనకు తెలియని దాన్ని చెప్పడానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ సిగ్గు పడరాదు. అలాగే మనకు తెలియని దాన్ని తెల్సునని చెప్పడానికి ఎలాంటి సందర్భంలోనూ సాహసించరాదు.
ఒక వ్యక్తిని అంచనా వేసేటప్పుడు అతని మాటలు బట్టి కాకుండా అతని చేతల్ని బట్టి అంచనా కట్టాలి.!
https://www.logili.com/books/aluri-bhujangarao/p-7488847-64290881049-cat.html#variant_id=7488847-64290881049
———–