| పేరు (ఆంగ్లం) | Nerrella Srinivas Goud |
| పేరు (తెలుగు) | నేరెల్ల శ్రీనివాస్ గౌడ్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | లచ్చవ్వ |
| తండ్రి పేరు | నేరెల్ల నారాయణ గౌడ్ |
| జీవిత భాగస్వామి పేరు | సత్తవ్వ |
| పుట్టినతేదీ | 1970 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | హనుమాజీపేట, జగిత్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రం |
| విద్యార్హతలు | ఎంఎ తెలుగు |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | 2004 – బతుకుతాడు (నవల) 2006 – పేదోళ్ల బతుకులు (కథలు) 2008 – మా బతుకులు (కథలు) 2011 – సర్పంచ్ (కథలు) 2015 – రచ్చబండ (కథలు) 2017 – దుల్దుమ్మ (నవల)[4] |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | 2000 – విశాల సాహిత్య అకాడమీ జిల్లా స్థాయి కథా పురస్కారం 2006 – శాంతి బాలానందం కథా పురస్కారం 2008 – విశాల సాహిత్య అకాడమీ రాష్ట్ర స్థాయి నవల పురస్కారం |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | – |
నేరెల్ల శ్రీనివాస్ గౌడ్
———–