| పేరు (ఆంగ్లం) | Darisi Chanchaya |
| పేరు (తెలుగు) | దరిసి చెంచయ్య |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 1890 |
| మరణం | 1960 |
| పుట్టిన ఊరు | ప్రకాశం జిల్లా |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | http://www.anandbooks.com/Nenu-Naadesam |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | నేనూ – నా దేశం(పుస్తకం) |
| సంగ్రహ నమూనా రచన | గదర్ పార్టీ ఉద్యమం 1913-1919 వరకు భారత స్వాతంత్య్ర పోరాటంలో ఒక ప్రధాన ఘట్టం. సైనికుల తిరుగుబాటు ఒక వ్యూహం. ఎత్తుగడ. |
దరిసి చెంచయ్య
నేనూ – నా దేశం(పుస్తకం)
గదర్ పార్టీ ఉద్యమం 1913-1919 వరకు భారత స్వాతంత్య్ర పోరాటంలో ఒక ప్రధాన ఘట్టం. సైనికుల తిరుగుబాటు ఒక వ్యూహం. ఎత్తుగడ.
ఆ ఉద్యమంలో ఎక్కువగా పంజాబీ యువకులు, బెంగాలీ యువకులు ప్రముఖంగా పాల్గొన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదం ఈ దేశభక్తులపై ఎన్నో కుట్ర కేసులు నడిపి, కొన్ని వేల మందిని ఉరికంబాలకు, చిత్ర హింసలకు, ఘోరాతి ఘోరమైన జైళ్ళకు పంపించారు.
ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయాలతోపాటు ఆనాటి అనుభవాలను కండ్లకు కట్టినట్లు చిత్రించారు శ్రీ దర్శి చెంచయ్యగారు. ఈ తరం యువకులకు ఇది ఎంతో ఉత్తేజాన్ని, దేశభక్తిని ప్రభోధిస్తుంది.
http://www.anandbooks.com/Nenu-Naadesam
———–