| పేరు (ఆంగ్లం) | B.V.N Swamy |
| పేరు (తెలుగు) | బి.వి.ఎన్ స్వామి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | నెలపొడుపు,నే చెప్పానుగా,నేటి కథ,నేను రచయిత్రినికాను,నేనునేనే,నేనున్నాగా..,నేనూ నాన్ననౌతా |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | కశప(పుస్తకం) |
| సంగ్రహ నమూనా రచన | – |
బి.వి.ఎన్ స్వామి
కశప(పుస్తకం)
కథాప్రక్రియకు అంకితమైన రచయిత డా.బి.వి.ఎన్.స్వామి. ఉత్తర తెలంగాణ కథాసాహిత్యంపై పరిశోధన చేసి భావి పరిశోధకులకు చక్కని బాట చూపారు. కథా ప్రక్రియలో తొలి ప్రయోగమీ ‘కశప’ కథాశతకపద్యం. అంటే ఒక ఓ చిట్టి కథకు చెప్పే శతకపద్యమన్నమాట. కొత్తదనం ఉట్టిపడే ఓ చిన్న కథను అల్లుకుని శతకపద్యాలలోని మకుటాన్ని తీసుకుని ఆ కథకు శతకపద్యం రాయడమే కథాశతకపద్యం. రచయిత ఇందులో 117 శతకపద్య మకుటాలతో 117 కథలల్లి వాటికి కథాశతకపద్యాలు రాశారు. పఠితను అలరించే కొత్త ప్రయోగమిది.
———–