| పేరు (ఆంగ్లం) | Suryaprasad Rao |
| పేరు (తెలుగు) | సూర్య ప్రసాదరావు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | గీతా పంచామృతమ్ (పుస్తకం) |
| సంగ్రహ నమూనా రచన | జగద్విఖ్యాతి చెందిన ‘భగవద్గీత’ వంటి అమృతతుల్యమైన ఐదు గీతలు భారత, భాగవత రామాయణాది ఇతిహాసాలలో, అష్టాదశ పురాణాలలో దర్శనమిస్తాయి! అట్టి గీతార్ధ బోధనల సార సంగ్రహాలను వివరించే ప్రయత్నమే ఈ ‘గీతా పంచామృతమ్!’ ఇందులో…. |
సూర్య ప్రసాదరావు
గీతా పంచామృతమ్(పుస్తకం)
జగద్విఖ్యాతి చెందిన ‘భగవద్గీత’ వంటి అమృతతుల్యమైన ఐదు గీతలు భారత, భాగవత రామాయణాది ఇతిహాసాలలో, అష్టాదశ పురాణాలలో దర్శనమిస్తాయి! అట్టి గీతార్ధ బోధనల సార సంగ్రహాలను వివరించే ప్రయత్నమే ఈ ‘గీతా పంచామృతమ్!’
ఇందులో….
- బ్రహ్మగీత: బ్రహ్మ పురాణాంతర్గతమైన ఇందులో భూగోళ, సప్త ద్వీప, భరత ఖండ వివరాలు, దక్ష ప్రజాపతి, పురుషోత్తమ, కార్త వీర్యార్జున వృత్తాంతములు, పితృదేవతా పిండ ప్రదానము, సాంఖ్య యోగములు దర్శనమిస్తాయి.
- జాజలి – తులాధారగీత: జాజలి మహర్షికి, తులాధారుడను వణిక్ ప్రముఖునకు మధ్య జరిగిన ధర్మసంబంధ ఆచార వైశిష్ట్యతా ప్రాముఖ్యతా సంవాదము.
- వశిష్టగీత: రాజ్యభోగముల ఎడ వైరాగ్యముతో మనో వైక్లబ్యముతో సతమత మవుతున్న శ్రీరామునకు వశిష్ట మునీంద్రునకు మధ్య జరిగిన ఆధ్యాత్మ సంవాద రూపము.
- గోపీ గీత: శ్రీకృష్ణుని చెలికాడైన ఉద్ధవునికి గోపికలు వివరించిన అమలిన, నిష్కల్మష, నిర్వికార, నిర్వికల్ప, నిరామయ, నిరంజన భక్తి, ప్రేమతాత్పర్య మనోహర గీతలు.
- అష్టావక్రగీత: ముముక్షువులకు జ్ఞాన సాధనా మార్గమును బోధించి ఆత్మ సహజ ముక్తి స్థితిని నిర్ధారించు అష్టావక్ర మహర్షి జనక మహారాజ ఆధ్యాత్మ చింతనా వాదోపవాదములు! వీనిని తెలుసుకోవాలంటే ‘గీతా పంచామృతమ్’ గ్రంథమును చదువ వలసిందే.
https://kinige.com/book/Gita+Panchamrutam
———–