| పేరు (ఆంగ్లం) | Sri Ramana |
| పేరు (తెలుగు) | శ్రీరమణ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | అనసూయ |
| తండ్రి పేరు | సుబ్బారావు |
| జీవిత భాగస్వామి పేరు | జానకి |
| పుట్టినతేదీ | 21/09/1952 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | వ్యంగ్య వ్యాస రచయిత |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | శ్రీరమణ పేరడీలు ప్రేమ పల్లకి (నవల) రంగుల రాట్నం (కాలమ్) శ్రీఛానెల్ హాస్య జ్యోతి నవ్య మొదటి పేజి గుత్తొంకాయ్ కూర – మానవ సంబంధాలు శ్రీకాలమ్ మిథునం (కథా సంపుటి) శ్రీరామాయణం మహాభారతం (విరాట వుద్యోగ పర్వాలు) |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://www.amazon.in/HASYAJYOTHI-SRIRAMANA/dp/B08G53K766/ref=sr_1_1?dchild=1&qid |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | శ్రీరమణ పేరడీలు(పుస్తకం) |
| సంగ్రహ నమూనా రచన | శ్రీశ్రీ వంతు వచ్చింది. టిక్కెట్ లేదు. పైగా అందరికీ భరోసా ఇవ్వడం కూడాను. ఇదంతా గమనించి- “ఎవరు మీరు” అన్నాడు టి.వాడు |
శ్రీరమణ
శ్రీరమణ పేరడీలు(పుస్తకం)
శ్రీశ్రీ వంతు వచ్చింది. టిక్కెట్ లేదు. పైగా అందరికీ భరోసా ఇవ్వడం కూడాను. ఇదంతా గమనించి-
“ఎవరు మీరు” అన్నాడు టి.వాడు
“భూతాన్ని
యజ్ఞోపవీతాన్ని
వైప్లవ్య గీతాన్ని నేను”
“కవిత్వంలో దేనికి? తెలుగులో చెప్పరాదుటయ్యా” అన్నారెవరో.
“నేను శ్రీశ్రీని. ఈ శతాబ్దం నాది”
“కావచ్చు. కాని ఈ రైలు శ్రీ సర్కారు వారిది” అన్నాడు టి.టి.ఇ.
“మొన్నటి దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపింది. ఇప్పుడు దాన్ని నేను నడుపుతున్నాను…”
“అవచ్చు. కాని ఈ రైళ్ళని ఇండియన్ రైల్వేస్ వారు నడుపుతున్నారు”
“ఔను నిజం, ఔను సుమా నీవన్నది నిజం నిజం”
అనేసి శ్రీశ్రీ సీటుమీద కూచుని, నిట్టూర్చి మళ్ళీ హరీఛట్టో లోకి వెళ్ళిపోయారు.
https://kinige.com/book/Sriramana+Peradeelu
———–