రుక్మిణి నల్లూరి (Rukmini Nelluri)

Share
పేరు (ఆంగ్లం)Rukmini Nelluri
పేరు (తెలుగు)రుక్మిణి నల్లూరి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిరచయిత్రి, న్యాయవాది
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు‘నర్రెంక సెట్టుకింద’ నవల, “నెగడు” పేరుతో కథా సంకలనం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttp://www.anandbooks.com
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనిషిధ(పుస్తకం)
సంగ్రహ నమూనా రచన

రుక్మిణి నల్లూరి
నిషిధ(పుస్తకం)

వందల ఏళ్ళనాడే ఆదిమ శంబరుడు తన శత్రువులను నలభైఏళ్ళపాటు నిరంతరాయంగా ప్రతిఘటించాడు, అయినా శంబరుడిని ఓడించగలిగారా? శంబరుడి వారసులు సుదాసు, దివోదాసులు కూడా తమ జీవితకాలంలో ఆ యుద్ధ పిపాసులను కాలూనకుండా ఎదిరిస్తూనే వున్నారు. అప్పటినుండి ఇప్పటి దాకా నాలుగు వేల ఏళ్ళగా మన ఆదిమజాతులను, మూలవాసులను అబద్ధాలతో అర్థ సత్యాలతో దొంగదెబ్బ తీస్తున్నారు తప్ప మనల్ని గెలవలేదు.

నిజంగా ఆ ఆదిమ శంబరుడు ఓడిపోయినట్లయితే ఈ మనువులూ, ఈ కౌటిల్యులూ ఇంతింత గ్రంథాలు ధర్మశాస్త్రాల పేరుతో, మతం పేరుతో, దేవుడి పేరుతో మనల్ని ఎందుకు కట్టుదిట్టం చెయ్యాలనుకున్నారూ? మనం-శంబరుడి వారసులమైన మనం, ఎప్పటికైనా మన హక్కుల కోసం ప్రశ్నలు వేస్తామేమోననే భయం నిరంతరం వారికి నిద్రపట్టనీయడం లేదు – మనలను ఎప్పటికప్పుడు తల ఎత్తకుండా అణిచివుంచాలనే ఆందోళన, అభద్రత వారిని వెంటాడుతూనే వుంది.

మనకు భూమి కావాల్సిందే, భూమి వుండటం మాత్రమే ఈ అస్పృశ్యతను పోగొట్టలేదు. అది నిజమే అయినప్పటికీ అది భూమితో సంపదతో ముడిపడి ఉందనేది మనకు స్పృహలో వుండాల్సిందే.

http://www.anandbooks.com/Nishidha-Telugu-Book-By-Nalluri-Rukmini

———–

You may also like...