కె.ఎ. పిళ్లే మునిసురేష్ (K.A.Pilla Munnisuresh)

Share
పేరు (ఆంగ్లం)K.A.Pilla Munnisuresh
పేరు (తెలుగు)కె.ఎ. పిళ్లే మునిసురేష్
కలం పేరు
తల్లిపేరుభారతమ్మ
తండ్రి పేరుఆరంబాకం ఎల్లయ్య
జీవిత భాగస్వామి పేరుఅన్నపూర్ణ
పుట్టినతేదీ13 డిసెంబరు 1972
మరణం
పుట్టిన ఊరుశ్రీకాళహస్తి
విద్యార్హతలుమాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం (ఎంసీజే)
వృత్తిజర్నలిస్టు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెhttp://sureshpillai.com/
స్వీయ రచనలుపూర్ణమూ నిరంతరమూ
రాతి తయారీ
గారడీవాడు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు‘అక్షర జీవాత్మ’ కవితకు ‘ఎక్స్ రే’ పురస్కారం లభించింది.
‘గారడీవాడు’ కథా సంపుటికి శీలావీ సాహిత్య చిత్రకళా వేదిక వారి ప్రతిష్ఠాత్మక ‘శీలా వీర్రాజు కథానికా పురస్కారం 2025’ లభించింది.
పుత్రికా శ్రతుః నవలకు చిత్తూరులోని ‘కుప్పం రెడ్డెమ్మ సాహితీ అవార్డు’ (నవలా విభాగం) -2023
గారడీవాడు కథా సంపుటికి పలమనేరులోని ‘శివేగారి దేవమ్మ కథా పురస్కారం -2023
మునివాక్యం సంపాదకీయ కథనాల సంపుటికి శ్రీమక్కెన రామసుబ్బయ్ ఫౌండేషన్ వారి మనో వికాస/ విజ్ఞాన సాహితీపురస్కారం -2024
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

కె.ఎ. పిళ్లే మునిసురేష్

 

———–

You may also like...