| పేరు (ఆంగ్లం) | K.N.Malleshwari |
| పేరు (తెలుగు) | కె.ఎన్.మల్లీశ్వరి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 12/21/1970 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | పశ్చిమ గోదావరి జిల్లా |
| విద్యార్హతలు | ఎం.ఎ; ఎం.ఫిల్, పి.హెచ్ డి. |
| వృత్తి | రచయిత్రి, సామాజిక కార్యకర్త |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | లేడీ స్కాలర్ (నవల) 2000 ప్రేమించడం ఒక కళ (నవల) 2000 భారతంలో స్త్రీ (నవల) 2002 అట్టడుగు స్వరం (నవల) 2005 జీవితానికో సాఫ్ట్ వేర్ (నవల) 2007 |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | తానా నవలా బహుమతి – 2017 (నీల నవల) లాడ్లీ మీడియా అవార్డ్ – 2017 (జర్నలిజంలో) వాసిరెడ్డి సీతాదేవి మెమోరియల్ అవార్డ్ (15 ఏప్రిల్, 2015) శ్రీమతి వెంకట సుబ్బు మెమోరియల్ అవార్డ్ (2015) తిరుపతి కళా పురస్కారం (2012) రంగవల్లి విశిష్ట కథానికా పురస్కారం (2008) అనిల్ అవార్డ్ – 2007 శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ఉత్తమ కథాసంపుటి బహుమతి (2006) |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ఎడారిలో చిరుజల్లు (కథ) |
| సంగ్రహ నమూనా రచన | – |