| పేరు (ఆంగ్లం) | Padma Kuppali |
| పేరు (తెలుగు) | పద్మ కుప్పిలి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | విశాఖపట్నం జిల్లా |
| విద్యార్హతలు | – |
| వృత్తి | రచయిత్రి, కాలమిస్టు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | మనసుకో దాహం – 1994 ముక్త – 1997 సాలభంజిక – 2001 మంచుపూలవాన – 2008 వాన చెప్పిన రహస్యం – 2014 ద లాస్ అఫ్ యిన్నోసెన్స్ -2015 కుప్పిలి పద్మ కథలు – 2017 మంత్రనగరి సరిహద్దుల్లో… – 2018 పొగ మంచు అడివి – 2019 |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | ఉత్తమ రచయిత్రిగా వాసిరెడ్డి సీతాదేవి అవార్డు (2017) ఉత్తమ రచయిత్రిగా సాహితీ మాణిక్యం అవార్డు (2016) ఉత్తమ రచయిత్రిగా దాట్ల నారాయణ రాజు సాహితీ పురస్కారం (2015) ఉత్తమ కథానికా రచయిత్రిగా చాసో అవార్డు (2008) తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి అవార్డు ఉత్తమ రచయిత్రి- అబ్బూరి వరద రాజేశ్వరరావు ట్రస్ట్ అవార్డు (2002) |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | – |
పద్మ కుప్పిలి
———–