వల్లాల విజయలక్ష్మి (Vallala Vijayalakshmi)

Share
పేరు (ఆంగ్లం)Vallala Vijayalakshmi
పేరు (తెలుగు)వల్లాల విజయలక్ష్మి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనవయుగ కవిచక్రవర్తి
సంగ్రహ నమూనా రచనకవిత్వమే తన ఆయుధంగా
దురాచారాలపై పోరాడిన ‘సాహితీయోధుడు’
ఛీత్కారాలు ఎదుర్కొన్నచోటనే
సత్కారాలు పొందిన ఘనుడు……

వల్లాల విజయలక్ష్మి
నవయుగ కవిచక్రవర్తి

కవిత్వమే తన ఆయుధంగా

దురాచారాలపై పోరాడిన ‘సాహితీయోధుడు’

ఛీత్కారాలు ఎదుర్కొన్నచోటనే

సత్కారాలు పొందిన ఘనుడు

 

బాల్యం నుండే అవమానాలెదుర్కొన్నది నిజం

అందుకే తనకలవడెను తిరగబడే నైజం

శాశ్వత సామాజిక ప్రయోజనమాశించి

కవితాసాగు చేసిన ‘ఖండకావ్య’రచయిత

 

చిన్ననాటి నుండే చిత్రకారుడు గాయకుడుగా

కళాహృదయాన్ని పెంచుకున్న ఉపాధ్యాయుడు

రెండో ప్రపంచయుద్ధ కాలాన ప్రచారకుడిగా

రేడియా కార్యక్రమనిర్మాతగా తనవి బహుపాత్రలు

 

“గబ్బిలం”చే విశ్వనాధునికి సందేశం పంపి

అంతరానితనాన్ని ఎత్తిచూపిన “కవికోకిల”

రాచరిక కాఠిన్యాన్ని చవిచూసిన ప్రాణత్యాగి

చారిత్రక ‘పిరదౌసి’ రచయితైన ‘కళాప్రపూర్ణ’

 

విశేషమైన  కావ్యరాజాలెన్నిటినో అందించిన

సాహితీసామ్రాజ్య *నవయుగ కవిచక్రవర్తి*

సమోన్నత’కేంద్రసాహిత్యఅకాడమీ అవార్డు స్వీకర్త

‘శాసనమండలి సభ్యుడైన ‘దళితవర్గ జ్వలన్మూర్తి’

 

కవి-రాజుల మధ్య భేధాన్ని హృద్యంగా చూపిన

‘కవితా విశారదు’డైన నాస్తిక ‘మధుర శ్రీనాథ”

‘శ్మశానవాటిక’ను సమరసవేధికగా అభివర్ణించిన

నిత్య స్మరణీయ అక్షరసమరశీలి *గుర్రం జాషువ*

http://www.navatelangana.com/article/sahityam/1018403

———–

You may also like...