డాక్టర్ అడువాల సుజాత (Dr. Aduvala Sujatha)

Share
పేరు (ఆంగ్లం)Dr. Aduvala Sujatha
పేరు (తెలుగు)డాక్టర్ అడువాల సుజాత
కలం పేరు
తల్లిపేరుసత్తెమ్మ
తండ్రి పేరురాజన్న
జీవిత భాగస్వామి పేరుమచ్చ రవీందర్‌
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుకరీంనగర్‌ జిల్లా, జగిత్యాల
విద్యార్హతలుబి.పి. (లిట్‌)
ఎం.ఏ. తెలుగు
వృత్తిఉపాధ్యాయురాలు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెhttps://www.kahaniya.com/s/o-yuvatha-meluko/o-yuvatha-meluko
స్వీయ రచనలుమట్టిమల్లెలు (నానీలు)
తెలంగాణ పోరాటనవలల్లో స్త్రీ (ఎం.ఫిల్. సిద్ధాంతగ్రంథం)
యశోదారెడ్డి కథలు – సమగ్ర పరిశోధన (పి.హెచ్.డి.సిద్ధాంతగ్రంథం)
కసమలా కాస్త వినుమా (వచనకవిత)
వ్యాసపారిజాతం (సాహిత్య వ్యాసాలు)
విలోకనం (సాహిత్య వ్యాసాలు)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://www.logili.com/home/search?q=Dr%20Aduvala%20Sujatha
పొందిన బిరుదులు / అవార్డులుసాహిత్యశ్రీ
పరిశోధక కళిక
కవితాభారతి
సాహితీజ్యోత్స్న
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఓ యువత మేలుకో
సంగ్రహ నమూనా రచన

డాక్టర్ అడువాల సుజాత

 

———–

You may also like...