| పేరు (ఆంగ్లం) | Kalangi Vasantha Jaysan |
| పేరు (తెలుగు) | కాళంగి వసంత జెస్సన్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | నైతికతే లక్ష్యం(కవిత) |
| సంగ్రహ నమూనా రచన | స్వాతంత్ర్య పోరాట సమర యోధుడు స్వతంత్ర భారత రెండవ ప్రధాని గాంధీ సహచరుడు…సఛ్ఛీలుడు నిరాడంబరుడు… |
కాళంగి వసంత జెస్సన్
నైతికతే లక్ష్యం(కవిత)
స్వాతంత్ర్య పోరాట సమర యోధుడు
స్వతంత్ర భారత రెండవ ప్రధాని
గాంధీ సహచరుడు…సఛ్ఛీలుడు
నిరాడంబరుడు…నిజాయితీ కలవాడు
సహాయ నిరాకరణోద్యమంలో పాల్గిని
9 సంవత్సరాల జైలు జీవితం గడిపి
గొప్ప దేశభక్తిని చాటిన మహా మనీషి
రైల్వే మంత్రిగా ఉన్నందుకు…
ప్రకృతి వల్ల జరిగిన రైలు ప్రమాదానికి
నైతిక బాధ్యతగా…పదవి నుండి వైదొలగి
నైతిక విలువలకు ప్రాథాన్యతనిచ్చిన…బహదూర్
రక్షణ మంత్రిగా…హోంమంత్రిగా బాధ్యతలను చేపట్టి
జై జవాన్…జైకిసాన్ ……నినాదంతో ప్రజల గుండెల్లో
సుస్థిర స్థానంపొందినవారే…లాల్ బహదూర్ శాస్త్రి
ఆర్థిక సంక్షోభంలో ఆలంబనగా……
గ్రీన్ రివల్యూషన్ చేపట్టి …దేశానికి బాసటగా నిలిచి
భారత రత్న …బిరుదు పొంది…చేపట్టిన కార్యాలలో
కృతార్థులైనారు…తద్వారా…చరితార్థులైనారు !!
http://m.navatelangana.com/article/sahityam/1019843
———–