| పేరు (ఆంగ్లం) | M.V.Umadevi |
| పేరు (తెలుగు) | ఎం. వి. ఉమాదేవి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | తాజా గజల్(కవిత) |
| సంగ్రహ నమూనా రచన | నిజములు పలుకుట శుభమని తెలుసా రుజువులు తెలుపుట జయమని తెలుసా |
ఎం. వి. ఉమాదేవి
తాజా గజల్(కవిత)
నిజములు పలుకుట శుభమని
తెలుసా
రుజువులు తెలుపుట జయమని తెలుసా
చక చక పరిగెడు సమయపు
అడుగులు
ఒక పరి నిలువని విధమని
తెలుసా
చిరు చిరు నగవుల సందడి
శిశువులు
ఇడుములు తొలిగెడు వరమని
తెలుసా
ముడిచిన వదనము మునిగెడు
పడవగు
హసితము దరినిడు మహిమని
తెలుసా
ఉమకిది హృదయపు గుసగుస
తెలిసిన
కవనపు చిలుకల వనమని
తెలుసా
https://vihanga.com/?p=28596
———–