| పేరు (ఆంగ్లం) | C.Bhavani Devi |
| పేరు (తెలుగు) | సి. భవాని దేవి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | లక్ష్మణరేఖ,భావన – డా. సి. భవానీదేవి అభినందన సంచిక,పిడికిలి |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://kinige.com/book/ |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | లక్ష్మణరేఖ |
| సంగ్రహ నమూనా రచన | నీకిది సరికొత్త కాలంనాకుమాత్రం ఇది అసలు కొత్తకాదునా జీవితమంతాఎప్పుడూ లాక్ డౌనే !అందుకేనాకస్సలు తేడా కనిపించటం లేదుఏ మాల్స్ మూసేశారోఏ మార్కెట్ తీసిఉందోనాకెప్పుడయినా తెలిస్తేగా… |
సి. భవాని దేవి
లక్ష్మణరేఖ (కవిత)
నీకిది సరికొత్త కాలం
నాకుమాత్రం ఇది అసలు కొత్తకాదు
నా జీవితమంతా
ఎప్పుడూ లాక్ డౌనే !
అందుకే
నాకస్సలు తేడా కనిపించటం లేదు
ఏ మాల్స్ మూసేశారో
ఏ మార్కెట్ తీసిఉందో
నాకెప్పుడయినా తెలిస్తేగా…
ఇప్పుడు నీ మార్నింగ్ వాక్ బంద్
నీ ఉద్యోగానికి నిర్విరామ విశ్రాంతి
నువ్వు నిరంతరం ఇల్లు కదలకపోబట్టే
నేను మరింత చాకిరీకాళ్ళకింద..నలుగుతూ
తరతరాలుగా
నాకోసం నువ్వు గీసిన లక్ష్మణరేఖను
కరోనా భయంతోనైనా
మొదటిసారి నువ్వు అనుభవిస్తుంటే
చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందేమో!
https://www.neccheli.com/2020/05/%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a3%e0%b0%b0%e0%b1%87%e0%b0%96-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4/
———–