శ్రీనివాస్ అద్దంకి (Srinivas Addanki)

Share
పేరు (ఆంగ్లం)Srinivas Addanki
పేరు (తెలుగు)శ్రీనివాస్ అద్దంకి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

https://www.logili.com/home/search?q=Dr%20Addanki%20Srinivas,

https://www.anandbooks.com/Addanki-Srinivas,https://kinige.com/author/Dr.+Addanki+Srinivas

పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికతెలుగు భాష – వ్యాకరణం
సంగ్రహ నమూనా రచనఈ గ్రంథం విద్యారంగ ప్రాముఖ్యాన్ని, దానికవసరమైన అధ్యయన పరిశోధనలను గురించిన చర్చతో ప్రారంభమయింది. విద్యారంగం తొలినాళ్ళలో లాగా కాకుండా, నేడు వ్యవస్థీకృతమైన రంగం.

శ్రీనివాస్ అద్దంకి

ఈ గ్రంథం విద్యారంగ ప్రాముఖ్యాన్ని, దానికవసరమైన అధ్యయన పరిశోధనలను గురించిన చర్చతో ప్రారంభమయింది. విద్యారంగం తొలినాళ్ళలో లాగా కాకుండా, నేడు వ్యవస్థీకృతమైన రంగం. అటువంటి రంగానికి భాషా స్థితిగతులే మూలం. దాని అభివృద్ధికి పరిశోధనాత్మకమైన నిరంతరాణ్వేషణ జరగాలి. ఈ కారణంగా తెలుగు భాషకు చెందిన ప్రాచీన, అర్వాచీన దృక్పథాలను పరిశీలించి, పరామర్శించ వలసి వచ్చింది. సదరు ప్రయత్నానికి అనురూపమే ఈ “తెలుగు భాష – వ్యాకరణం”.

ప్రాచీన కాలం మొదలు అర్వాచీన (ఆధునిక) కాలం వరకు జరిగిన తెలుగు భాషా వికాసానికి తొలి దశలో వ్యాకరణ రచనలు, లక్షణ గ్రంథాలు, ఆ తరువాత నిఘంటు నిర్మాణం తోడ్పడ్డాయి. వాటి తోడ్పాటుతో సాహిత్యం విస్తృతమయింది. అది భాషా స్థితికి పట్టుగొమ్మయింది. “Language is the means to self expression and Literature is the end to the same” అన్నది సకల భాషా సాహిత్యాలకు అన్వయించే సత్యం – ఇది ప్రాచీన దృక్పథం.

నేటి తెలుగు వ్యవహారానికి చెందిన అన్యదేశ్య పదాల వ్యాప్తి, వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్త, చేపట్టవలసిన చర్యలు, మహానిఘంటు నిర్మాణావశ్యకత మొదలైన అంశాల ప్రదర్శన – ఇది అర్చాచీన దృక్పథం.

“వ్యాక్రియంతే శబ్దాః అనేన ఇతి వ్యాకరణమ్” అనే అవయవిని బట్టి ఈ గ్రంథాన్ని “తెలుగు భాష – వ్యాకరణం”గా పేర్కొనవలసి వచ్చింది.

 

https://kinige.com/book/Telugu+Bhaasha+Vyaakaranam

———–

You may also like...