మునిమడుగుల రాజారావు (Munimadugula Raja Rao)

Share
పేరు (ఆంగ్లం)Munimadugula Raja Rao
పేరు (తెలుగు)మునిమడుగుల రాజారావు
కలం పేరు
తల్లిపేరురాజుబాయి
తండ్రి పేరుభూమరాజు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ12/11/1967
మరణం
పుట్టిన ఊరుజన్నారం మండలం
విద్యార్హతలుబి.యి.డి
వృత్తితెలుగు రచయిత
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు2001 – “అనాగరిక గేయం” (కవితా సంపుటి)
2009 – “నేను ఎవరు” (తాత్విక దీర్ఘ కవిత)
2005 – దుఃఖనది కవితా సంపుటి
2011 – హు యామ్‌ ఐ ఆంగ్లానువాదం
2015 – సత్యం వైపు పయనం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు2000లో రంజని కుందుర్తి,
2002లో ఎక్స్‌రే పురస్కారం,
2003లో మోదు గురుమూర్తి స్మారక పురస్కారం,
2004లో తెలుగు అసోసియేషన్‌ గుర్తింపు,
2005లో శ్రీ పార్థివ ఉగాది పురస్కారం,
2005అంబేద్కర్‌ ఫెలోషిప్‌ అవార్డు,
2006లో జాతీయ స్థాయి ఎక్స్‌రే అవార్డు,
2007లో కళాదయ పురస్కారం,
2010లో తెలుగు భాషకు కృషి చేస్తున్నందుకు అప్పటి జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్లతో సత్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికసత్యంవైపు పయనం
సంగ్రహ నమూనా రచనతత్వశాస్త్రాలు అధ్యయనం చేసి మనిషి అస్తిత్వంపై విలక్షణ ఆలోచనలతో రాజారావు రాసిన పదిహేడు వ్యాసాలివి.

మునిమడుగుల రాజారావు

తత్వశాస్త్రాలు అధ్యయనం చేసి మనిషి అస్తిత్వంపై విలక్షణ ఆలోచనలతో రాజారావు రాసిన పదిహేడు వ్యాసాలివి. జాగరుకత, జ్ఞాపకం, ఆలోచన, భయం, అహంకారం, భాధావిముక్తి, ఉనికి, సత్యంవైపు ఆలోచన వంటి అనేక అంశాల్లో మనల్ని మనం సరికొత్తగా దర్శించుకుని, కొత్తగా బతకడానికి దోహదపడే తాత్విక వ్యాసాలివి. 

-లలితా త్రిపురసుందరి

సత్యంవైపు పయనం

మునిమడుగుల రాజారావు

‍ధర 60 రూపాయలు

పేజీలు 96

ప్రతులకు పాలపిట్ట బుక్స్‌, సలీమ్‌నగర్‌, మలక్‌పేట, హైదరాబాద్‌–36 ఫోన్‌ 040–27678430

https://lit.andhrajyothy.com/bookreviews/satyam-vaipu-payanam-7751

———–

You may also like...