| పేరు (ఆంగ్లం) | Janardhana Maharshi |
| పేరు (తెలుగు) | జనార్ధన మహర్షి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | రచయిత, చలనచిత్ర దర్శకుడు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | ఈగ (సినిమా) బావ నచ్చాడు (కథ, సంభాషణలు) (2001) గొప్పింటి అల్లుడు (2000) చాలా బాగుంది (2000) వెంకీ మామ (2019) |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://www.amazon.in/Books-Janardhana-Maharshi/s?rh=n%3A976389031%2Cp_27%3AJanardhana+Maharshi, |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | చిదంబర రహస్యం |
| సంగ్రహ నమూనా రచన | ఆకాశమంత అరిటాకు నీకు సిద్ధంగా ఉన్నా, నీకు కావలసిన వస్తువులకి, కోరుకుంటున్న వాటికి చోటు చాలడం లేదు. వెయ్యని వేషం, వాడని బాష, మారని తీరు, భోగమైన నిద్ర, గాఢతలేని ముద్ర…వీటిలో జీవించిన ఏ మనిషి కథ పూర్తిగా ఉత్తమ రచన కాదు. మానలోనూ దోషాలున్నాయి. అలాంటప్పుడు ఎవడి కథ చదివినా ఏం వస్తుంది మనకు?… |
జనార్ధన మహర్షి
ఆకాశమంత అరిటాకు నీకు సిద్ధంగా ఉన్నా, నీకు కావలసిన వస్తువులకి, కోరుకుంటున్న వాటికి చోటు చాలడం లేదు. వెయ్యని వేషం, వాడని బాష, మారని తీరు, భోగమైన నిద్ర, గాఢతలేని ముద్ర…వీటిలో జీవించిన ఏ మనిషి కథ పూర్తిగా ఉత్తమ రచన కాదు. మానలోనూ దోషాలున్నాయి. అలాంటప్పుడు ఎవడి కథ చదివినా ఏం వస్తుంది మనకు?… ఈ ప్రపంచానికి ఉత్తమ రచన ఎప్పుడూ రచింపబడదు… ప్రారంభించి, అందరూ వదిలి వెళ్ళిపోయారు. జీవించాలంటే సరైన పద్దతి ఉండదు. బతకడానికి నిర్దిష్టమైన మార్గం దొరకదు. కొన్ని చూస్తే భయం, కొన్ని చదివితే గుబులు, కొన్ని వింటే బెంగ. దిగులు దిగులుగా దినం గడవడమే పెద్ద దిగులు. ఎవరు బతికారు మూడు తరాలు దాటి? ఎవరు మిగిలారు కొత్త శతాబ్దిలోకి జొరబడి? ఉన్నచోటే రాలిపోయేవి అందరి కథలు.
———–