జనార్ధన మహర్షి (Janardhana Maharshi)

Share
పేరు (ఆంగ్లం)Janardhana Maharshi
పేరు (తెలుగు)జనార్ధన మహర్షి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిరచయిత, చలనచిత్ర దర్శకుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఈగ (సినిమా)
బావ నచ్చాడు (కథ, సంభాషణలు) (2001)
గొప్పింటి అల్లుడు (2000)
చాలా బాగుంది (2000)
వెంకీ మామ (2019)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

https://www.amazon.in/Books-Janardhana-Maharshi/s?rh=n%3A976389031%2Cp_27%3AJanardhana+Maharshi,

https://www.goodreads.com/book/show/15825375

పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికచిదంబర రహస్యం
సంగ్రహ నమూనా రచనఆకాశమంత అరిటాకు నీకు సిద్ధంగా ఉన్నా, నీకు కావలసిన వస్తువులకి, కోరుకుంటున్న వాటికి చోటు చాలడం లేదు. వెయ్యని వేషం, వాడని బాష, మారని తీరు, భోగమైన నిద్ర, గాఢతలేని ముద్ర…వీటిలో జీవించిన ఏ మనిషి కథ పూర్తిగా ఉత్తమ రచన కాదు. మానలోనూ దోషాలున్నాయి. అలాంటప్పుడు ఎవడి కథ చదివినా ఏం వస్తుంది మనకు?…

జనార్ధన మహర్షి

ఆకాశమంత అరిటాకు నీకు సిద్ధంగా ఉన్నా, నీకు కావలసిన వస్తువులకి, కోరుకుంటున్న వాటికి చోటు చాలడం లేదు. వెయ్యని వేషం, వాడని బాష, మారని తీరు, భోగమైన నిద్ర, గాఢతలేని ముద్ర…వీటిలో జీవించిన ఏ మనిషి కథ పూర్తిగా ఉత్తమ రచన కాదు. మానలోనూ దోషాలున్నాయి. అలాంటప్పుడు ఎవడి కథ చదివినా ఏం వస్తుంది మనకు?… ఈ ప్రపంచానికి ఉత్తమ రచన ఎప్పుడూ రచింపబడదు… ప్రారంభించి, అందరూ వదిలి వెళ్ళిపోయారు. జీవించాలంటే సరైన పద్దతి ఉండదు. బతకడానికి నిర్దిష్టమైన మార్గం దొరకదు. కొన్ని చూస్తే భయం, కొన్ని చదివితే గుబులు, కొన్ని వింటే బెంగ. దిగులు దిగులుగా దినం గడవడమే పెద్ద దిగులు. ఎవరు బతికారు మూడు తరాలు దాటి? ఎవరు మిగిలారు కొత్త శతాబ్దిలోకి జొరబడి? ఉన్నచోటే రాలిపోయేవి అందరి కథలు. 

https://www.amazon.in/Chidambara-Rahasyam-Telugu-Janardhana-Maharshi/dp/B082WJ57V7/ref=sr_1_1?dchild=1&qid=1595603030&refinements=p_27%3AJanardhana+Maharshi&s=books&sr=1-1

———–

You may also like...