| పేరు (ఆంగ్లం) | Dasari Venkata Ramana |
| పేరు (తెలుగు) | దాసరి వెంకట రమణ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | దాసరి వెంకటరమణమ్మ |
| తండ్రి పేరు | దాసరి రంగయ్య |
| జీవిత భాగస్వామి పేరు | లక్ష్మీదేవి |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | దాసరి వెంకట రమణ ఉయ్యాలవాడ గ్రామం, ఓర్వకల్లు మండలం, కర్నూలు జిల్లా |
| విద్యార్హతలు | తెలుగులో ఎం.ఎ. |
| వృత్తి | సబ్‌రిజిస్ట్రార్ చందమామ కథల రచయిత |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | చందమామ, బొమ్మరిల్లు, బాలజ్యోతి, బాల చంద్రిక, బాలమిత్ర, చతుర, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://kinige.com/author/Dasari+Venkata+Ramana, https://jsnbooks.com/book/anandam-telugu-book-by-dasari-venkata-ramana, https://www.logili.com/home/search?q=Dasari%20Venkata%20Ramana |
| పొందిన బిరుదులు / అవార్డులు | సాహిత్య అకాడెమీ పురస్కారం |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ఆనందం |
| సంగ్రహ నమూనా రచన | ఆధునిక బాలసాహిత్యంలో శ్రీ దాసరి వెంకటరమణది విశిష్ట స్ధానం. ఆ స్ధానాన్ని బలపర్చేది ఈ ఇరవై రెండు కథల సంపుటి ‘ఆనందం’ |
దాసరి వెంకట రమణ
ఆధునిక బాలసాహిత్యంలో శ్రీ దాసరి వెంకటరమణది విశిష్ట స్ధానం. ఆ స్ధానాన్ని బలపర్చేది ఈ ఇరవై రెండు కథల సంపుటి ‘ఆనందం’
బాలసాహిత్యమంటే కొందరికి నీతి, కొందరికి భూతం, కొందరికి అభూతం, ఇవన్నీ కలిసిన ‘ఆనందం’ అందరికి షడ్రసోపేతం.
చక్కని పిల్లల కథలు చదవడం – పిల్లలకే కాదు, అందరికీ ఎంతో ఇష్టం. అంతా ఇష్టపడి చదివేలా పిల్లల కథలు వ్రాయడం పిల్లలకే కాదు పెద్దలకీ ఎంతో కష్టం. ‘ఇష్టం’కు న్యాయం చేసే ‘ఆనందం’ కష్టం తెలియనివ్వదు. ఇక సూర్యకాంతికి సప్తవర్ణాల్లా – ఉత్తమ బాలసాహిత్యానికి ఉన్న సప్పత నియమాలు
- కథనం సూటిగా, ఆసక్తికరంగా ఉండాలి.
- పాత్రలు సజీవమై, వాతావరణం కళ్ళకు కట్టాలి.
- ఇతివృత్తం వాస్తవానికి దగ్గరల్లో ఉండాలి.
- సమస్యలు మెదడుకు పదును పెట్టాలి.
http://www.anandbooks.com/Anandam
———–