పేరు (ఆంగ్లం) | Vadrevu Chinaveerabhadrudu |
పేరు (తెలుగు) | వాడ్రేవు చినవీరభద్రుడు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 03/28/1962 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఎవరికీ తలవంచకు (అనువాదం) ఒక విజేత ఆత్మకథ ( ఎపిజె అబ్దుల్ కలాం ‘ది వింగ్స్ ఆఫ్ ఫైర్’ తెలుగుఅనువాదం) ఒంటరి చేలమధ్య ఒకత్తే మన అమ్మ (కవితా సంకలనం) కొన్నికలలు కొన్నిమెలకువలు – సార్వత్రిక విద్యలో నా అనుభవాలు జర్మన్ తత్త్వవేత్త కాంట్ రచనలు (అనువాదం) నా దేశ యువజనులరా (ఎపిజె అబ్దుల్ కలాం ‘ఇగ్నైటెడ్ మైండ్స్’ తెలుగు అనువాదం) నిర్వికల్ప సంగీతం (కవితా సంకలనం) నీటిరంగుల చిత్రం నేను తిరిగిన దారులు నదీనదాలు, అడవులు, కొండలు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | https://kinige.com/tag/vadrevu+chinaveerabhadrudu, https://www.logili.com/home/search?q=Vadrevu%20Chinaveerabhadrudu |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కొండా మీద అతిధి |
సంగ్రహ నమూనా రచన | ఇంతదాకా నేను వెలువరించిన కవితాసంపుటాల్లో ఇది ఆరవది. గత నాలుగు సవత్సరాలుగు రాస్తూ వచ్చిన కవితలు ఇందులో ఉన్నాయి |
వాడ్రేవు చినవీరభద్రుడు
ఇంతదాకా నేను వెలువరించిన కవితాసంపుటాల్లో ఇది ఆరవది. గత నాలుగు సవత్సరాలుగు రాస్తూ వచ్చిన కవితలు ఇందులో ఉన్నాయి. ఈ ఆరు సంపుటాల్లోనూ చివరి నాలుగు సంపుటాలూ నా నగర జీవితంలోంచి వచ్చిన కవిత్వమే. ఈ కవితాల్నిట్లా ఏరికూర్చుతుంటూ ఉంటె, పూర్వకాలపు చైనా సామెత ఒకటి గుర్తొస్తుంది.” చిన్నపాటి పరివ్రాజకుడు కొండల్లో తిరుగుతాడు, సర్వ సంగపరిత్యాగి నగరంలో జీవిస్తాడు” అని. అవును. ఈ ఇరవయ్యేళ్లుగా నేను ప్రాపంచికపరాజయాన్ని అభ్యసిస్తూ పూర్తిపరివ్రాజకుడుగా జీవించడమెట్లనో సాధనచేస్తూనే ఉన్ననుకుంటున్నాను.
రాజముండ్రి రోజుల్లో నా మిత్రుడు, తర్వాతి రోజుల్లో ఒక పరివ్రాజకుడిగా ఇల్లు వదిలివెళ్ళిపోయిన కవులూరి గోపీచంద్ ఒక మాట అంటుండే వాడు కవిత్వం భౌతిక విజయసాధనం కాదని. ఇది నేటి సాహిత్యయుగధర్మానికి పూర్తి విరుద్ధ వాక్యం.
———–