| పేరు (ఆంగ్లం) | Yakoob |
| పేరు (తెలుగు) | యాకూబ్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | షేక్ హూరాంబీ |
| తండ్రి పేరు | షేక్ మహమ్మద్ మియా |
| జీవిత భాగస్వామి పేరు | డాక్టర్ పి.లక్ష్మి |
| పుట్టినతేదీ | 03/02/1962 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | ఖమ్మం జిల్లా |
| విద్యార్హతలు | – |
| వృత్తి | అధ్యాపకుడు రచయిత |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | 1991 – తెలుగు సాహిత్యంలో రారా మార్గం ( పరిశోధనా వ్యాసం) 1992 – ప్రవహించే జ్ఞాపకం (కవితాసంపుటి), 1997 లో రెండవ ముద్రణ 2000 – Arc of Unrest (కవిత్వ ఆంగ్లానువాదాలు) 2002 – సరిహద్దు రేఖ (కవితాసంపుటి) 2008 – తెలంగాణా సాహిత్య విమర్శ (సాహిత్య వ్యాసాలు) 2010 – ఎడతెగని ప్రయాణం (కవితాసంపుటి) 2014 – నదీమూలంలాంటి ఆ ఇల్లు (కవితాసంపుటి) |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | 2009లో ఎడతెగని ప్రయాణం కవితాసంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుతో పాటు ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు కూడా లభించింది. 1989లో రంజని – కుందుర్తి అవార్డు 1993లో ఎస్.వి.టి.దీక్షితులు అవార్డు 1998లో అమిలినేని లక్ష్మీరమణ స్మారక ధర్మనిధి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం 2000లో కె.సి.గుప్తా సాహిత్యపురస్కారం 2003లో డా.సి.నా.రె.కవితాపురస్కారం 2003లో నూతలపాటి గంగాధరం సాహిత్యపురస్కారం 2004లో ఉత్తమ కవిత్వం అవార్డు తెలుగు విశ్వవిద్యాలయంచే 1998,2002లలో రాష్ట్ర ఉత్తమకవి 1998 ఆంధ్రప్రదేశ్ మాదిగ సాహిత్య సమాఖ్య అవార్డు |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | – |
యాకూబ్
———–