అనిసెట్టి శ్రీధర్ (Anisetti Sridhar)

Share
పేరు (ఆంగ్లం)Anisetti Sridhar
పేరు (తెలుగు)అనిసెట్టి శ్రీధర్
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరుఅనిసెట్టి అప్పారావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుపల్నాడు జిల్లా నరసరావుపేట
విద్యార్హతలుబి.ఎస్సీ
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునివేదన
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

https://kinige.com/book/Nivedana,

https://kinige.com/author/Anisetty+Sridhar

పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనివేదన
సంగ్రహ నమూనా రచనఒక భగ్నప్రేమికుడి హృదయ (ని)వేదన ఇది.
తనెంతగానో ప్రేమించిన చెలి కారణాంతరాల వల్ల దూరమైతే
నిష్టూరమాడాడే తప్ప నిందించలేదు.

అనిసెట్టి శ్రీధర్

ఒక భగ్నప్రేమికుడి హృదయ (ని)వేదన ఇది.

తనెంతగానో ప్రేమించిన చెలి కారణాంతరాల వల్ల దూరమైతే

నిష్టూరమాడాడే తప్ప నిందించలేదు.

“కోరినవన్నీ దక్కితే చెలీ

విషాద

కావ్యాలెలా పుడతాయి”

అంటూ తాను విషాదాన్ని అనుభవించాడే తప్ప

ఆమె సుఖంగానే ఉండాలని కోరుకున్నాడు.

“మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా”

అన్న మనసు కవి మాటలు ఎంత సత్యమో కదా!

https://kinige.com/book/Nivedana

———–

You may also like...