| పేరు (ఆంగ్లం) | Shaik Bepari Rahamatulla |
| పేరు (తెలుగు) | షేక్ బేపారి రహంతుల్లా |
| కలం పేరు | – |
| తల్లిపేరు | సలీమాబీ |
| తండ్రి పేరు | రసూల్ |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 12/06/1952 |
| మరణం | 04/01/2015 |
| పుట్టిన ఊరు | సిద్ధవటం |
| విద్యార్హతలు | – |
| వృత్తి | ఆశుకవి, రచయిత, సీనియర్ జర్నలిస్టు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | పల్లవి శబ్దానికి స్వాగతం జేబులో సూర్యుడు కాలాంతవేళ |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారభాషాసంఘం వారిచే రెండు పర్యాయాలు భాషాపురస్కారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చే ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే పట్టాభి రామిరెడ్డి లిటరరీ అవార్డు కొండేపూడి శ్రీనివాసరావు సాహిత్య పురస్కారం ఉత్తమ ఎలెక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు యూనిసెఫ్ అవార్డు ఎం.వి.గుప్తా ఫౌండేషన్ (ఏలూరు) ప్రత్యేక అవార్డు ఉత్తమ సాహిత్య సంపాదకుడు అవార్డు |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | – |
షేక్ బేపారి రహంతుల్లా
———–