| పేరు (ఆంగ్లం) | Sarat Jyotsna Rani |
| పేరు (తెలుగు) | శరత్ జ్యోత్స్నారాణి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | సుగుణమణి |
| తండ్రి పేరు | ఎస్. టి. జ్ఞానానంద |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | కాకినాడ |
| విద్యార్హతలు | – |
| వృత్తి | తెలుగు ప్రొఫెసర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | ఎల్లోరా రచనలు సమగ్ర పరిశీలన డా.జ్ఞానానందకవి జీవితం వాజ్మయసూచి సాహితీ సౌరభం (వ్యాస సంపుటి) కొత్త పాట (కవితా సంపుటి) సాహితీమూర్తుల ప్రశస్తి నీకూ నాకూ నడుమ (కథల సంపుటి) కవనమందాకిని (కవితా సంపుటి) రంగారెడ్డి, హైదరాబాదు జిల్లా బతుకమ్మ పాటలు – సామాజికాంశాలు పరిశీలన వ్యాస జ్యోత్స్న (వ్యాస సంపుటి) స్వాతంత్ర్ర్యానంతర తెలుగు కవిత – వస్తువు, రూపం, శిల్పం వెండి కిరీటం (కథల సంపుటి) అక్షర వసంతం (కవితా సంపుటి) వలస కోకిల |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | 2001లో ఈమె రచన “స్వాతంత్ర్యానంతర కవిత్వం – వస్తువు, రూపం, శిల్పం”కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ గ్రంథ పురస్కారం. 2001లో ఆంధ్రప్రదేశ్ ఫిలిమ్ సర్కిల్ వారి ఉగాది పురస్కారం. 2002లో వేదుల గోపాలకృష్ణ స్మారక సాహితీ అవార్డు. 2002లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చే ఉగాది పురస్కారం. 2004లో సులభ సాహితీ అకాడమీ అవార్డు. 2005లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి పురస్కారం. 2005లో రాగఝరి సాహితీ అవార్డు. 2006లో యద్దనపూడి మహాలక్ష్మి సాహితీ అవార్డు. 2007లో నండూరి ఆనందమ్మ సాహితీ అవార్డు. 2013లో శ్రీలంకలో సంఘమిత్ర అవార్డు. |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | నీకూ నాకూ మధ్య |
| సంగ్రహ నమూనా రచన | – |