అట్టాడ అప్పల నాయుడు (Attada Appala Naidu)

Share
పేరు (ఆంగ్లం)Attada Appala Naidu
పేరు (తెలుగు)అట్టాడ అప్పల నాయుడు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1953 ఆగష్టు 23
మరణం
పుట్టిన ఊరువిజయనగరం జిల్లా, కొమరాడ మండలం గుమడ గ్రామం
విద్యార్హతలు
వృత్తివిశ్రాంత బ్యాంక్ ఉద్యోగి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅరణ్యపర్వం
ఆకాశ కుసుమాలు
ఊరచెరువు
ఎంపిక
ఒక పొట్టివాడు కొందరు పొడుగవాళ్ళు
ఓ తోట కథ
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://www.amazon.in/Attada-Appala-Naidu-Kathalu%E0%B0%85%
పొందిన బిరుదులు / అవార్డులురావిశాస్త్రి రచనా పురస్కారం
కథాకోకిల పురస్కారం
జ్యేష్ట లిటరరీ అవార్డు
పులుపుల శివయ్య స్మారక అవార్డు
విశాలసాహితి పురస్కారం
అధికార భాషాసంఘం పురస్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

అట్టాడ అప్పల నాయుడు

ఇతడు 100కి పైగా కథలు, నాలుగు నవలలు, కొన్ని నాటికలు వ్రాశాడు. తొలి రోజులలో శ్రీకాకుళోద్యమానికి ఆకర్షితుడై విప్లవ కథకుడిగా పేరు సంపాదించాడు. ఇతని నాటకం మడిసెక్క అన్ని భారతీయభాషలలోకి అనువదించబడింది. వరీనియా అనే కలంపేరుతో కథలు వ్రాసేవాడు. ఇతని రచనలు సృజన, అరుణతార, అంకితం, ప్రజాసాహితి, ఇండియాటుడే, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, పుస్తకం, యువత మందస, విపుల, ఆహ్వానం, వార్త, నూతన, ప్రజాశక్తి, ఆంధ్రమాలిక, సుప్రభాతం, నవ్య, రచన, జముకు, నాగావళి, చినుకు, స్వాతి మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని రచనలు సమగ్రంగా అట్టాడ అప్పల్నాయుడు సాహిత్యం అనే పేరుతో మూడు సంపుటాలలో వెలువడింది.

———–

You may also like...