| పేరు (ఆంగ్లం) | Puttaparthi Nagapadmini |
| పేరు (తెలుగు) | పుట్టపర్తి నాగపద్మిని |
| కలం పేరు | – |
| తల్లిపేరు | లక్ష్మీదేవి |
| తండ్రి పేరు | శ్రీనివాసాచార్యులు |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 03/28/1914 |
| మరణం | 09/01/1990 |
| పుట్టిన ఊరు | అనంతపురం |
| విద్యార్హతలు | – |
| వృత్తి | తెలుగు కవి |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | పెనుగొండ లక్ష్మి షాజీ సాక్షాత్కారము గాంధీజీ మహాప్రస్థానము, శ్రీనివాస ప్రబంధం సిపాయి పితూరీ బాష్పతర్పణము పాద్యము ప్రబోధము అస్త సామ్రాజ్యము సుధాకళశము తెనుగుతల్లి వేదనాశతకము చాటువులు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://www.logili.com/home/search?q=Puttaparthi%20Nagapadmini, |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | శివతాండవం |
| సంగ్రహ నమూనా రచన | – |
పుట్టపర్తి నాగపద్మిని
కైలాసశిఖర మల గడగి ఫక్కున నవ్వ
నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ
నందికేశ్వర మృదంగ ధ్వానములు బొదల
తుందిలా కూపార తోయపూరము దెరల
చదలెల్ల కనువిచ్చి సంభ్రమత దిలకింప
నదులెల్ల మదిబొంగి నాట్యములు వెలయింప
వన కన్యకలు సుమాభరణములు ధరియింప
వసుధ యెల్లను జీవవంతంబై బులకింప
ఆడెనమ్మా శివుడు ! పాడెనమ్మా భవుడు!
https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF_%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%BE%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%B2%E0%B1%81#%E0%B0%B0%E0%B0%9A%E0%B0%A8%E0%B0%B2%E0%B1%81
———–