పేరు (ఆంగ్లం) | Kavana Sharma |
పేరు (తెలుగు) | కవనశర్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 9/23/1939 |
మరణం | 10/25/2018 |
పుట్టిన ఊరు | విశాఖపట్నం |
విద్యార్హతలు | – |
వృత్తి | సివిల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సైన్సు నడచిన బాట సర్ ఆర్థర్ కాటన్ జీవితం – కృషి (అనువాదం) వ్యంగ్య కవనాలు కవనశర్మ కథలు పరిధి బంగారు రోజులు ఇరాక్ డైరీ కోతిరాతలు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | http://pustakam.net/?p=4504 |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | – |
సంగ్రహ నమూనా రచన | – |
కవనశర్మ
కవనశర్మ కథలు, సైన్సు నడచిన బాట, వ్యంగ్య కవనాలు, పరిధి ఉత్కృష్టమైనవి. వ్యంగ కవనాలు పేరులోనే తెలిపినట్లుగా వ్యంగ్య భరితమైన కథలు. పరిధి ఉమ్మడి కుటుంబము యొక్క పరిమితులను, కష్టనష్టాలను, మంచి చెడ్డలను పరిశీలిస్తుంది.
కారామాస్టారు శ్రీకాకుళం లో ఏర్పరచిన ”కధానిలయం ”కు శర్మగారు సలహాదారుగా ఉండేవారు.
కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ 2018 అక్టోబరు 25న మరణించాడు.
———–