చాగంటి తులసి (Chaganti Tulasi)

Share
పేరు (ఆంగ్లం)Chaganti Tulasi
పేరు (తెలుగు)చాగంటి తులసి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరుచాగంటి సోమయాజులు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిఒడిశా ప్రభుత్వ విద్యాశాఖలో రీడర్‌
దక్షిణ కొరియా సియోల్‌లోని హాంకుక్‌ యూనివర్సిటీలో గెస్ట్‌ ప్రొఫెసర్‌
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలురంగంటే ఇష్టం – సాహితీ చింతనలు,గోరింట పూలు,చాసో కథలు – సంస్కృతిక పదకోశం,చాసో కథలు – సంస్కృతిక పదకోశం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుపొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సర్వోత్తమ కథారచయిత పురస్కారం,
ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది సమ్మాన్‌,
కొండేపూడి శ్రీనివాసరావు పురస్కారం,
తాపీ ధర్మారావు పురస్కారం,
అరసం సత్కారం,
నాళం కృష్ణారావు స్మారక సత్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగోరింట పూలు
సంగ్రహ నమూనా రచనపంటపొలాల మడిమడిలో
నాలుగుపక్కలా అలముకుంటుంది.

చాగంటి తులసి

ఒడియా మూలం: రాజ కిషోర్ దాస్

అనువాదం: చాగంటి తులసి

పంటపొలాల మడిమడిలో

నాలుగుపక్కలా అలముకుంటుంది.

చిమ్నీలోంచి లేచే సిమ్మెంటు బూడిద పొగ

ధూళీదుమ్ముతో

దేహాలు – ఊపిరితిత్తుల నిండా

రక్తనాళాల నిండా…

చూస్తున్నా వైతరణీ నదిని

సంజ పడిందంటే ఏడుపే ఏడుపు

పురిషెడు పురిషెడు రక్తం

దాని ఛాతిలో శతధారలుగా

చూస్తా అస్తమిస్తున్న సూర్యుణ్ణి

నెత్తుటి అద్దంలో

———–

You may also like...