| పేరు (ఆంగ్లం) | Singireddy NarayanaReddy |
| పేరు (తెలుగు) | సింగిరెడ్డి నారాయణరెడ్డి |
| కలం పేరు | సినారె |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 07/29/1931 |
| మరణం | 06/12/2017 |
| పుట్టిన ఊరు | హనుమాజీపేట్ |
| విద్యార్హతలు | డాక్టరేటు డిగ్రీ |
| వృత్తి | కవి, గేయరచయిత |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | విశ్వంభర మనిషి – చిలక ముఖాముఖి భూగోళమంత మనిషి దృక్పథం కలం సాక్షిగా కలిసి నడిచే కలం కర్పూర వసంతరాయలు మట్టి మనిషి ఆకాశం మంటలూ – మానవుడూ – కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1973) తేజస్సు నా తపస్సు నాగార్జున సాగరం విశ్వనాథ నాయడు కొనగోటి మీద జీవితం రెక్కల సంతకాలు వ్యక్తిత్వం |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://www.amazon.in/Viswambhara-Dr-C-Narayana- |
| పొందిన బిరుదులు / అవార్డులు | 1988వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం భారతీయా భాషా పరిషత్ పురస్కారం రాజలక్ష్మీ పురస్కారం సోవియట్-నెహ్రూ పురస్కారం అసాన్ పురస్కారం పద్మశ్రీ పురస్కారం పద్మభూషణ్ పురస్కారం ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యము డాక్టరేటు డిగ్రీ ఉత్తమ పాటల రచయిత – ఇదిగో రాయలసీమ గడ్డ, సీతయ్య చిత్రానికి నంది పురస్కారం 2011లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం డా. బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం – 2 లక్షల నగదు, ప్రశంస పత్రం (బోయి భీమన్న సాహిత్య పీఠం,తెలుగు విశ్వవిద్యాలయం, 19.09.2014) |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | అలలైతే అడుగులు |
| సంగ్రహ నమూనా రచన | – |