| పేరు (ఆంగ్లం) | Chekuri Rama Rao |
| పేరు (తెలుగు) | చేకూరి రామారావు |
| కలం పేరు | చేరా |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 10/1/1934 |
| మరణం | 07/24/2014 |
| పుట్టిన ఊరు | ఖమ్మం |
| విద్యార్హతలు | – |
| వృత్తి | సాహిత్య విమర్శకులు, భాషా పరిశోధకులు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | http://kaviraaju.blogspot.com/2011/04/17.html |
| స్వీయ రచనలు | 1975 తెలుగు వాక్యం 1978 వచన పద్యం: లక్షణ చర్చ 1982 రెండు పదుల పైన 1982 తెలుగులో వెలుగులు (భాషా పరిశోధన వ్యాసాలు) 1991 చేరాతలు సాహిత్య విమర్శ – పరామర్శ 1994 చేరా పీఠికలు 1997 ముత్యాల సరాల ముచ్చట్లు 1998 ఇంగ్లీష్ తెలుగు పత్రికాపదకోశం 2000 స్మృతికిణాంకం 2000 భాషానువర్తనం 2001 భాషాంతరంగం 2001 సాహిత్య వ్యాస రింఛోళి 2001 కవిత్వానుభవం 2002 వచన రచన తత్త్వాన్వేషణ 2002 సాహిత్య కిర్మీరం 2003 భాషా పరివేషం |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ముత్యాలసరాల ముచ్చట్లు |
| సంగ్రహ నమూనా రచన | ఈ సంపుటంలోని వ్యాసాలు కొన్ని కేవలం ఛందస్సుపైనే రాసినవి. |
చేకూరి రామారావు
ఈ సంపుటంలోని వ్యాసాలు కొన్ని కేవలం ఛందస్సుపైనే రాసినవి. మరికొన్ని ఛందస్సును ప్రాస్తావికంగా తడిమినవి. కొన్ని చాల సీరియస్ గా రాసినవి. మరికొన్ని కొంచం సరదాగా, కాస్త అలవోకగా రాసినవి. మరికొన్ని రెండు కలగలిసినవి. అయిన అన్నిట్లో ఎదో చెప్పాలన్నా తపన కనిపిస్తుంది. అంతేకాదు ఏదో ఒక చిన్న విశేషం అయినా ఉందన్న నమ్మకం కూడా ఉంది.
ఈ వ్యాసాలన్నీ చెప్పిన విషయాల కన్నా చెప్పవలసిన విషయాలను మాటిమాటికి గుర్తు చేసే జ్ఞాపికల్లగానే కనిపిస్తాయి. వీటిని భవిష్యత్ కే వదలాల్సి రావడం సంతోషకరమైన విషయమేమీ కాదు.………
———–