Share
పేరు (ఆంగ్లం)Aarudhra
పేరు (తెలుగు)ఆరుద్ర
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరుకె.రామలక్ష్మి
పుట్టినతేదీ11/31/1925
మరణం06/04/1988
పుట్టిన ఊరువిశాఖపట్నం
విద్యార్హతలు
వృత్తికవి, గేయరచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆధునిక విజ్ఞానము – అవగాహన
నవ్వుల నదిలో పువ్వుల నావ (సినీగీతాలు 3)
కురిసే చిరు జల్లుల్లో (సినీగీతాలు 5)
ఆరుద్ర నాటికలు
ఆరుద్ర కవితలు
ఆరుద్ర వ్యాసపీఠం
కాటమరాజు కథ (స్టేజి నాటకం)
మన వేమన
రామునికి సీత ఏమవుతుంది?
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు1985లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్)
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆరుద్ర రచనలు
సంగ్రహ నమూనా రచనసాహిత్యం అర్ణవమైతే – ఆరుద్ర మధించని లోతుల్లేవు.
సాహిత్యం అంబరమైతే – ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవ్’
అందరు మాములుగా రాసేవి పద్యాలు
ఆరుద్ర గారు మాత్రమే రాస్తారు పజ్యాలు

ఆరుద్ర

‘సాహిత్యం అర్ణవమైతే – ఆరుద్ర మధించని లోతుల్లేవు.
సాహిత్యం అంబరమైతే – ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవ్’
అందరు మాములుగా రాసేవి పద్యాలు
ఆరుద్ర గారు మాత్రమే రాస్తారు పజ్యాలు
ప్రతి పాదంలోను, ప్రతి పద్యంలోనూ కూడా
కనబడుతుంది వీటికి, మిగిలినవాటికీ తేడా
కేవలం భావకవి యెంత మాత్రం కాదు వీరు
అక్షరాలా త్వమేవాహం భావ కవి ఆరుద్ర గారు
అందుకే సంసార సాగరంలోంచి తీస్తారు some సారం
ఇందులో ఆరుద్ర కవితా సంపుటలయినా
* కూనలమ్మ పదాలు
* ఇంటింటి పజ్యాలు
* అమెరికా ఇంటింటి పజ్యాలు
* శుద్ధ మధ్యాక్కరలు
ఒకే పుస్తకంగా తెచ్చారు.

———–

You may also like...