శారదా అశోకవర్థన్ (Sharadha Ashokavardhan)

Share
పేరు (ఆంగ్లం)Sharadha Ashokavardhan
పేరు (తెలుగు)శారదా అశోకవర్థన్
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిదూరదర్శన్
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకుంతీపుత్రిక
ఈ తరం నాది
జూనియర్ ఆర్టిస్ట్
అశృతర్పణ
గజ్జె ఘల్లుమంటుంటే
జీవితం గెలుపు నీది
కలనిజమాయెగా
మనస్విని
నా కథవింటావా?
పిపాసి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://www.logili.com/books/ee-jeevitham-nadhi-sarada-ashoka-vardhan/p-7488847-79714260504-cat.html
పొందిన బిరుదులు / అవార్డులువచన కవితకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం
నాలుగుసార్లు ఉత్తమ రచయిత్రి బహుమతులు
‘స్త్రీ’ టీవీ సీరియల్ కి నంది అవార్డు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఈ జీవితం నాది
సంగ్రహ నమూనా రచననేను కాలేజిలో చేరతాను అంటే ‘నీకిక కాలేజిలు, చదువులు, వద్దు. నీకేం తక్కువ? చక్కగా పెళ్లి చేసుకుంటే చాలు!’ అన్నావు. అ మాటను నిజంచేసి నేను ఇంట్లో ఉంది ఎంత విలువైన కాలాన్ని వృధా చేసుకున్నానో ఇప్పుడు తెలిసి భాదపడుతున్నాను.

శారదా అశోకవర్థన్


“నేను కాలేజిలో చేరతాను అంటే ‘నీకిక కాలేజిలు, చదువులు, వద్దు. నీకేం తక్కువ? చక్కగా పెళ్లి చేసుకుంటే చాలు!’ అన్నావు. అ మాటను నిజంచేసి నేను ఇంట్లో ఉంది ఎంత విలువైన కాలాన్ని వృధా చేసుకున్నానో ఇప్పుడు తెలిసి భాదపడుతున్నాను.
నాకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఈ కాలం ఆడపిల్లను నేను! నేనేమిటో నిరుపించుకుంటాను. అందుకే మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నీ జీవితం నీకెంత ముఖ్యమో…. నా జీవితం కూడా నాకు అంతే ముఖ్యం కదా?
మరోసారి చెబుతున్నాను… నేను పాతకాలంలో లాగా పిరికితనంతో ఆత్మహత్య చేసుకోను. కానిపనులు చెయ్యను. నా బ్రతుకు బాట నేనే వేసుకుంటూ సాగిపోతాను. ఇంకోసారి చెబుతున్నాను…. నేను ఈ కాలం ఆడపిల్లను! ఆత్మస్థైర్యం నా ధనం, ఆత్మవిశ్వాసం నా ఆయుధం!”
అంటూ గడప దాటిన సుధ సమాజంలో తనకు ఎదురైన ఆటు పోటులను తట్టుకొని తన జీవితాన్ని ఎలా మలచుకుంది?

———–

You may also like...