| పేరు (ఆంగ్లం) | Koduri Koushalya Devi |
| పేరు (తెలుగు) | కోడూరి కౌసల్యాదేవి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 01/27/1936 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | నవలా రచయిత్రి |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | అనామిక అనిర్వచనీయం కల్పతరువు కల్పవృక్షం కళ్యాణమందిర్ |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | 1961 – ఆంధ్రప్రభ నవలల పోటీలో మొదటి బహుమతి 1967 – గృహలక్ష్మి స్వర్ణకంకణము |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | ఈవిడ జనవరి 27, 1936లో జన్మించారు. ఈమె 1958లో ‘దేవాలయం’ అనే కథ ద్వారా రచనావ్యాసంగాన్ని మొదలుపెట్టింది |
కోడూరి కౌసల్యాదేవి
ఈవిడ జనవరి 27, 1936లో జన్మించారు. ఈమె 1958లో ‘దేవాలయం’ అనే కథ ద్వారా రచనావ్యాసంగాన్ని మొదలుపెట్టింది. ఈమె మొదటినవల “చక్రభ్రమణం”ను 1961లో తన 19యేట వ్రాసింది. ఈ నవల ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక నవలల పోటీలో మొదటి బహుమతిని గెల్చుకుంది. ఈ నవలను డాక్టర్ చక్రవర్తి పేరుతో సినిమాగా తీసారు. ప్రేమనగర్, చక్రవాకం, శంఖుతీర్థం నవలలు కూడా అవే పేర్లతో సినిమాలుగా వచ్చాయి. వివాహం అయ్యాక ఇంటిపేరు ఆరికెపూడిగా మారినతర్వాత తనపేరును ఆరికెపూడి(కోడూరి)కౌసల్యాదేవిగా ప్రకటించుకుంది.
———–