కోడూరి కౌసల్యాదేవి (Koduri Koushalya Devi)

Share
పేరు (ఆంగ్లం)Koduri Koushalya Devi
పేరు (తెలుగు)కోడూరి కౌసల్యాదేవి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/27/1936
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తినవలా రచయిత్రి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅనామిక
అనిర్వచనీయం
కల్పతరువు
కల్పవృక్షం
కళ్యాణమందిర్
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు1961 – ఆంధ్రప్రభ నవలల పోటీలో మొదటి బహుమతి
1967 – గృహలక్ష్మి స్వర్ణకంకణము
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచనఈవిడ జనవరి 27, 1936లో జన్మించారు. ఈమె 1958లో ‘దేవాలయం’ అనే కథ ద్వారా రచనావ్యాసంగాన్ని మొదలుపెట్టింది

కోడూరి కౌసల్యాదేవి

ఈవిడ జనవరి 27, 1936లో జన్మించారు. ఈమె 1958లో ‘దేవాలయం’ అనే కథ ద్వారా రచనావ్యాసంగాన్ని మొదలుపెట్టింది. ఈమె మొదటినవల “చక్రభ్రమణం”ను 1961లో తన 19యేట వ్రాసింది. ఈ నవల ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక నవలల పోటీలో మొదటి బహుమతిని గెల్చుకుంది. ఈ నవలను డాక్టర్ చక్రవర్తి పేరుతో సినిమాగా తీసారు. ప్రేమనగర్, చక్రవాకం, శంఖుతీర్థం నవలలు కూడా అవే పేర్లతో సినిమాలుగా వచ్చాయి. వివాహం అయ్యాక ఇంటిపేరు ఆరికెపూడిగా మారినతర్వాత తనపేరును ఆరికెపూడి(కోడూరి)కౌసల్యాదేవిగా ప్రకటించుకుంది.

———–

You may also like...