| పేరు (ఆంగ్లం) | Kammari Ruknuddin |
| పేరు (తెలుగు) | కమ్మరి రుక్నుద్దీన్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | చాంద్‌బీ |
| తండ్రి పేరు | జహంగీర్ |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 1947 |
| మరణం | 2013 మే 27 |
| పుట్టిన ఊరు | కల్వకుర్తి తాలూకా రాచూరు |
| విద్యార్హతలు | – |
| వృత్తి | జూనియర్ లెక్చరర్ |
| తెలిసిన ఇతర భాషలు | సంస్కృతం |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | – |
ఆచార్య రుక్నుద్దిన్
ఆచార్య రుక్నుద్దిన్ తెలుగు కవి, రచయిత, ఉద్యమకారుడు, పరిశోధకుడు. అతను 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిని, శాశ్వతత్వాన్ని కల్పిస్తూ విప్లవ ఢంకా మోగించిన వ్యక్తి. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవించాడు. కవిగా అక్షరాలను సంధించడమే గాకుండా, మహబూబ్‌నగర్ జిల్లా అంతటా తిరిగి తన మాటాలతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసాడు.
———–