| పేరు (ఆంగ్లం) | Chakravartula Lakshmi Narasamma |
| పేరు (తెలుగు) | చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | నర్సమాంబ |
| తండ్రి పేరు | పొడిచేటి వీరరాఘవాచార్య |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 01/03/1939 |
| మరణం | 2023 డిసెంబర్ 7 |
| పుట్టిన ఊరు | ఖమ్మం జిల్లా |
| విద్యార్హతలు | ఏం . ఏ |
| వృత్తి | కవయిత్రి, అభినవ మొల్ల బిరుదాంకితురాలు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | భద్రగిరి (నవల) రామదాసు (పద్యకావ్యం – మధురై కామరాజ్ యూనివర్సటీ నుండి ఎం.ఫిల్ పరిశోధన) కవితా ధనుస్సు (ఖండకావ్యం) సమతాభిరామం (భద్రగిరిధామ శతకం) శాంతిభిక్ష (ఖండకావ్యం) శ్రీపదం (ద్రవిడ ప్రబంధానువాద పద్యకావ్యం) అక్షరతర్పణం (స్మృతి కావ్యం) మారుతీ సుప్రభాతం |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం – హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2018 మార్చి 8[6] యునెస్కో సాహితీ స్వర్ణ మహిళ – 1998 యునెస్కో లిటరసీ ఉమన్ ఆఫ్ ద ఇయర్ – 1998 భీమవరం వారి ఆధ్యాత్మిక పురస్కారం – 2000 భద్రాచలం వాసవీ క్లబ్ వారి సేవా పురస్కారం (భద్రాచలం) – 2002 సత్తుపల్లి బ్రాహ్మణ సంఘం వారి ఉగాది పురస్కారం – 2004 సాయినాథ బదరికాశ్రమ పురస్కారం (జూకల్లు గ్రామం) సాహితీ తెలుగు మహిళా పురస్కారం (భద్రాచలం) – 2002 భద్రాద్రి ఉత్సవాల సాకేతపురి రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం – 2002 అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారం – 2004 (ఖమ్మం) |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | – |