| పేరు (ఆంగ్లం) | Kodavatiganti Rohiniprasad |
| పేరు (తెలుగు) | కొడవటిగంటి రోహిణీప్రసాద్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | వరూధిని |
| తండ్రి పేరు | కొడవటిగంటి కుటుంబరావు |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 11/14/1949 |
| మరణం | 11/08/2012 |
| పుట్టిన ఊరు | తెనాలి |
| విద్యార్హతలు | – |
| వృత్తి | శాస్త్రవేత్త |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | విశ్వాఅంతరాళం,జీవశాస్త్ర విజ్ఞానం-సమాజం,ప్రక్రుతి-పర్యావరణం,మానవ పరిణామం,అణువుల శక్తి |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | అణువుల శక్తి |
| సంగ్రహ నమూనా రచన | ప్రస్తుత కాలంలో అణుశక్తిని గురించి మనసు ఆలోచింపజేసే విషయాలు విద్యుదుత్పాదనా, అణుయుద్ధాలూ, తీవ్రవాదుల వల్ల అణుపదార్థాల ప్రమాదాలూ వగైరాలే. అటువంటి ఆసక్తితో ఈ పుస్తకం చదవగోరే వారికి కొంత ప్రాథమిక పరిజ్ఞానం అవసరమవుతుంది. అందువల్ల ఇందులో అణుసిద్ధాంతం మూలాల దగ్గర్నుంచీ బృహదణువులూ, రియాక్టర్ల విశేషాలదాకా క్లుప్తంగా, తేలిక భాషలో వివరించడానికి ప్రయత్నించాను. |
కొడవటిగంటి రోహిణీప్రసాద్
ప్రస్తుత కాలంలో అణుశక్తిని గురించి మనసు ఆలోచింపజేసే విషయాలు విద్యుదుత్పాదనా, అణుయుద్ధాలూ, తీవ్రవాదుల వల్ల అణుపదార్థాల ప్రమాదాలూ వగైరాలే. అటువంటి ఆసక్తితో ఈ పుస్తకం చదవగోరే వారికి కొంత ప్రాథమిక పరిజ్ఞానం అవసరమవుతుంది. అందువల్ల ఇందులో అణుసిద్ధాంతం మూలాల దగ్గర్నుంచీ బృహదణువులూ, రియాక్టర్ల విశేషాలదాకా క్లుప్తంగా, తేలిక భాషలో వివరించడానికి ప్రయత్నించాను.
పదార్థాలన్నీ అణువులమయమే అనడానికి ఆధారాలేమిటి?
అణుసిద్దాంతం ఎప్పుడు మొదలై, ఏయే రూపాలు సంతరించుకుంది?
నానో టెక్నాలజీ అంటే ఏమిటి?
అణుశక్తి ఎలా విడుదల అవుతుంది? దానికి ఎన్ని రూపాలున్నాయి?
అణువుల అస్థిరత రేడియో ధార్మికతకు ఎలా దారితీస్తుంది? అందులోని ప్రమాదాలేమిటి?
అణ్వస్త్రాలు ఎలా పనిచేస్తాయి? వాటిని ఎలా నిర్మిస్తారు?
చెర్నోబిల్, ఫుకుషిమా వంటి అణు రియాక్టర్లలో ప్రమాదాలు ఎందుకు ఎలా తలెత్తాయి?
అణువిద్యుత్తు గురించిన భయాందోళనలు సమంజసమైనవేనా?
వంటి అనేక ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానాలిస్తుంది.
———–