| పేరు (ఆంగ్లం) | Kurmanadham Kotikalapudi |
| పేరు (తెలుగు) | కూర్మనాథం కొటికలపూడి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | వెంకట రత్నమ్మ |
| తండ్రి పేరు | కొటికలపూడి సాంబమూర్తి |
| జీవిత భాగస్వామి పేరు | మంగతాయారు |
| పుట్టినతేదీ | 1930 జనవరి 18 |
| మరణం | 2015 మే 30 |
| పుట్టిన ఊరు | చోడవరం |
| విద్యార్హతలు | ఎం.ఏ |
| వృత్తి | ఆంగ్ల అధ్యాపకులు |
| తెలిసిన ఇతర భాషలు | ఆంగ్లం |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | 1968 నవనందిని – గేయ సంపుటి 1972 కిన్నెరవీణ – ఖండకావ్య సంపుటి 1973 సప్తగిరులు – వెంకటేశ్వరస్వామిపై భక్తి గీతాలు 1977 అంతర్వాహిని – గేయకావ్యం |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | ‘కవి కోవిద’ కవితా విశారద’ |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | – |