| పేరు (ఆంగ్లం) | Anumandla Bhoomaiah |
| పేరు (తెలుగు) | అనుమాండ్ల భూమయ్య |
| కలం పేరు | – |
| తల్లిపేరు | శాంతమ్మ |
| తండ్రి పేరు | లక్ష్మయ్య |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 07/03/1949 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | కరీంనగర్ జిల్లా |
| విద్యార్హతలు | ఎం.ఎ |
| వృత్తి | పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | వేయినదుల వెలుగు,వెలుగు నగల హంస, అగ్నివృక్షము,జ్వలిత కౌసల్య,చలువ పందిరి |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | వేయి నదుల వెలుగు పద్యకావ్యానికి ఉత్తమ పద్యకావ్యంగా గరికపాటి సాహిత్యపురస్కారం వేయి నదుల వెలుగు పద్యకావ్యానికి తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు. |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | అంతర్వీక్షణం |
| సంగ్రహ నమూనా రచన | – |